న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ను సంక్షోభం నుంచి బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జెట్ ఎయిర్వేస్కు చెందిన కొన్ని విమానాలను తీసుకోవాల్సిందిగా స్పైస్ జెట్‌ను అడిగిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా జెట్ ఎయిర్వేస్కు చెందిన 40 విమానాలు తీసుకునేందుకు స్పైస్ జెట్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చెబుతున్నారు. మిగతా విమానయాన సంస్థలతోను కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
జెట్ ఎయిర్వేస్లో 23వేల ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ మూతబడితే ఉద్యోగులు రోడ్డుపాలవుతారు. ఎన్నికలకు ముందు ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికర అంశమే. అంతేకాదు, వారి ఉద్యోగాలు కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది.

ఇటీవలి వరకు ఇండియాలో రెండో అతిపెద్ద ఎయిర్ లైన్స్ సంస్థ జెట్ ఎయిర్వేస్. ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయింది. బోయింగ్ కంపెనీకి చెందిన 737 విమానాలను స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ మాత్రమే నడుపుతున్నాయి. స్పైస్ జెట్.. బిజినెస్, ఎకనామీ కేటగిరీల్లో విమానాలను నడిపిస్తోంది. విమానాలను తీసుకునే అంశంపై స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications