ప్రస్థుత విమానయాన సంక్షోభంతో ప్రయాణ చార్జీలు మరింత పెరగనున్నాయి..తాజగా బోయింగ్ విమానాలు నేలకు దిగడం తోపాటు జెట్ ఏయిర్ వేస్ కు చెందిన సుమారు 50 విమానాల సర్వీసులు రద్దు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది..మరోవైపు ఇండిగో సైతం పైలట్ల కొరత తో విమానాలను రద్దు చేస్తోంది..అయితే రద్దయిన విమానాలు దేశంలో లో సర్వీసు చేసే విమానల్లో దాదాపు ఎనిమిది శాతంగా ఉంటుంది..కాగా తాజ పరిణామాలతో సుమారు 20 విమాన చార్జీలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వేసవి సెలవులు రావడం ప్రయాణికుల సంఖ్య పెరగడం లాంటి అంశాలు కూడ ఇందుకు దోహదం చేయనున్నాయి..

మరోవైపు ఇండియన్ మార్కెట్ రెండంకెల వృద్దిని సాధిస్తుందని అంచన వేస్తున్నారు..ఇలాంటి పరిణామాల నేపథ్యంలో విమానల సంక్షోభం తలెత్తుండడంతో అంచనాలు తారుమారు కానున్నాయి..కాగా సంక్షోభాన్ని అధిగమించేందుకు మరో 20 శాతం విమానయన టికెట్ల రేట్లను పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..అయితే ఇందుకు సంభందించి ప్రయాణికులకు ఎలాంటీ ఇబ్బందులు కల్గకుండా పలు ఏవియేషన్ సంస్థలు చర్యలు చేపడుతున్నట్టు తెలుపుతున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications