ఇథియోపియా విమాన ప్రమాదంతో బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలు ఒక్కోక్కటిగా క్రిందకు దిగుతున్నాయి..ప్రమాదం తర్వాత పలు దేశాల్లో వాటిని రద్దు చేయాగ, రోజురోజుకు వాటి జాబితా పెరుగుతోంది..తాజాగా భారత వైమానిక శాఖ కూడ బోయింగ్ విమానాలను రద్దు చేయాలని నిర్ణయించింది..ఈ రోజు సాయంత్రం వరకు వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని అన్ని విమానయాన సంస్థలకు సమాచారం పంపింది. కాగా హైద్రాబాద్ శంశాబాద్ విమానశ్రయం నుండి బయలు దేరాల్సిన రెండు బోయింగ్ విమానాలను రద్దు చేశారు..

బోయింగ్ విమానాలను రద్దు చేసిన జాబితాలో బ్రిటన్ ,ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడ చేరాయి..కాగా రెండు రోజుల క్రితమే పలు దేశాలు రద్దు చేశాయి..వాటిలో చైనా, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, తోపాటు ఇథియోపియా లు ఉన్నాయి..అయితే ప్రపంచవ్యాప్తంగా 350 బోయింగ్ 737 విమానాలు సర్వీసును అందిస్తుండగా మేజర్ గా రద్దు అయ్యాయి..అయితే ఇథియోపియా ప్రమాద సంఘటనకు సంబంధించి ప్రాధమిక నివేదిక కోసం పలు దేశాలు వేచి చూస్తున్నాయి..అనంతరం బోయింగ్ విమానాలపై మిగిలిన దేశాలు నిర్ణయం తీసుకోనున్నాయి...
More From GoodReturns

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..



Click it and Unblock the Notifications