దీపక్ కొచ్చర్ కు బిగుసుకోనున్న బినామి ఆస్తుల ఉచ్చు....
ఐసిఐసిఐ బ్యాంక్ మాజి సీఈవో చందా కొచ్చర్ తో పాటు ఆమే భర్త దీపక్ కొచ్చర్ లకు మరో షాక్ తగిలింది..ఇప్పటికే క్విడ్ ప్రోకో కేసును ఎదుర్కోంటున్న దంపతులు తాజాగా బినామీ ఆస్థుల కేసును ఎదుర్కోనున్నారు..విరీ ఆస్తుల పై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు జరుపనున్నారు. కాగ గత ఏడాది విచారణ సందర్భంగా దీపక్ కొచ్చర్ ను సింగపూర్ కు చెందిన కంపనీ ఏడిఎస్ఎఫ్ తన సబ్సిడరీ డిహెచ్ రెనీవబుల్ హోల్డింగ్స్ ద్వార పెట్టిన పెట్టుబడులపై వివరాలు అందించారు.అయితే ఈ విచారణలో లోపాలను గుర్తించిన అధికారులు కంపనీలోకి మనీలాండరింగ్ ద్వార నగదును వివిధ మార్గాల్లో కంపనీలోకి వచ్చాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారి ఆస్తులపై దర్యాప్తు జరపాలని నిర్ణయించారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications