87000 వేల అనుమాదస్పద ఖాతాలపై ఆదాయపు పన్ను శాఖ నజర్
నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన 87 వేల ఖాతాలకు సంబంధించి అనుమానాస్పద డిపాజిట్ లపై ఆదాయపు పన్ను శాఖ తుది కసరత్తు చేపట్టిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి వెల్లడించింది ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ఈ ప్రక్రియ ముగించమని కోరామని ఏమైనా కేసులు పెండింగ్ లో ఉంటే వచ్చే జూన్ 30 కల్లా పూర్తి చేయాలని ఆదేశించింది ముందుగా మూడు లక్షల మందికి నోటీసులు ఇచ్చిన 2017- 18 సంవత్సరానికి 87 వేల మంది రిటర్నులు దాఖలు చేయలేదని సిబి టీడీ వెల్లడించింది ఐటి సెక్షన్ ప్రకారం నిర్ణయం తీసుకొని ఈ కేసులను పరిష్కరించాలని ఐటీ విభాగాన్ని కోరినట్లు తెలిసింది. కాగా మొత్తం 87 వేల మంది సంస్థలు చిరునామాలో బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను మదింపు అధికారులకు అందజేస్తున్నట్లు వివరించింది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications