ఉద్యోగాలు కావాలనుకునే వారి సంఖ్య తగ్గినప్పటికి భారత దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ తన రిపోర్ట్ లో తెలిపింది..కాగా సీఎమ్ఐఈ దేశవ్యాప్తంగా నిరుద్యోగం పై సర్వే నిర్వహించింది...నివేదిక ను విడుదల చేసింది.
భారత దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది..2018 ఫిబ్రవరిలో 5.9 శాతంగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య 2019 ఫిబ్రవరి కి నిరుద్యోగిత వృద్ది రేటు 7.2 శాతానికి చేరింది. కాగా 2016 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే తొలిసారి. కాగా సీఎమ్ఐఈ విడుదల చేసిన నివేదికలో పలు అందోళనకరమైన అంశాలను వెలువరించింది .కాగా దేశవ్యాప్తంగా సర్వే జరిపి ఈ నివేదికను విడుదల చేసింది.

కాగా దేశంలో ఉద్యోగం చేయాలనుకునే వారి సంఖ్య తగ్గినప్పటికి నిరుద్యోగిత రేటు పెరిగిందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఫిబ్రవరి లో నిరుద్యోగుల సంఖ్య 40 కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా ఆ సంఖ్య ఈ సంవత్సరం 46 కోట్లకు చేరిందని వాపోతున్నారు. ఇందుకు కారణం పెద్ద నోట్ల రద్దు తర్వాత 2018 లో దాదాపు కోటి పది లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు సీఎమ్ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఈ నిరుద్యోగత పెరగడం రానున్న ఎన్నికల్లో ఎలాంటీ పరిణామాలకు దారీ తీస్తుందో వేచి చూడాలి. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగ అంశాన్ని నరేంద్ర మోడి ఏ విధంగా పరిష్కరించారో ఎన్నికలే సమాధానం చెప్పనున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..



Click it and Unblock the Notifications