ప్రతి సంవత్సరం ప్రకటించే ప్రపంచ కుబేరుల ర్యాంకులను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది.. ప్రపంచవ్యాప్తంగా కుబేరుల జాబితాను విడుదల చేసింది. 2019 ఫిబ్రవరి నాటికి ఉన్న మారకపు రేట్లు షేర్ల ధరలు ఆధారంగా నికర సంపదను ఫోర్బ్స్ లెక్కించింది. కాగా అయితే 2019 జాబితాలో మొత్తం 2153మంది కుబేరులు ర్యాంకులను ప్రకటించారు. కాగా ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ అధినేత మళ్లీ అగ్ర స్థానాన్ని సంపాదించుకోగా ,. రెండవ స్థానంలో బిల్గేట్స్ మూడవ స్థానంలో వారెన్ బఫెట్ లు నిలిచావగా ఎనిమిదవ స్థానంలో జూకర్ బర్గ్ నిలిచారు.
ఫోర్బ్స్ జాబితాలో వివరాలు
- 1 వ స్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద 13100 డాలర్లు
- 2, వ స్థానంలో బిల్ గేట్స్ సంపద 9650 కోట్లు
- 3, వ స్థానంలో వారెన్ బఫెట్ సంపద 8250 కోట్లు
- 8 వ స్థానంలో ఫేస్ బుక్ సీఈవో జూకర్బర్గ్ సంపద గత ఏడాదితో పోలిస్తే 900 కోట్ల డాలర్లకు తగ్గి ఎనిమిదవ స్థానానికి చేరుకున్నారు.
పాకిస్థాన్ లో భారతీయ సినిమాలు, టెలివిజన్ ప్రసారాలను నిషేధించిన పాక్ సుప్రిం కోర్టు

గతం కంటే పెరిగిన ముఖేష్ సంపాదన
కాగా బారత దేశానికి చెందిన ముఖేష్ అంబానీ 5 వేల కోట్ల డాలర్ల సంపాదనతో 13వ స్థానంలో నలిచారు.. ఈనేపథ్యంలోనే 2017 లో ప్రకటించిన జాబితాలో ఆయన సంపద 4010 కోట్ల డాలర్లతొ 19 వ స్థానలో ఉన్నారు. తిరిగి 2017 ముకేష్ అంబానీ 19వ స్థానం నుండి , 2018లో 13వ స్థానానికి తన ర్యాంకును పెంచుకున్నారు.

నలుగురు భారతీయులకు స్థానం
కాగా జాబితాలో మొదటి వంద ర్యాంకుల్లో నలుగురు భారతీయులు మాత్రమే చోటు దక్కించుకున్నారు వాళ్లలో ముకేశ్ అంబానీ ముందు వరుసలో ఉన్నారు. రెండవ స్థానంలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ 36వ ర్యాంకుతో భారతదేశంలో రెండవ ర్యాంకు తో ఉన్నారు
కాగా హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు శివ నాడర్ ప్రపంచంలోని 82వ ర్యాంకుతో భారత్ లో మూడవ స్థానంలో ఉన్నారు. లక్ష్మీ మిట్టల్ ప్రపంచంలో 91వ ర్యాంకుతో దేశంలో నాలుగో స్థానంలో ఉన్నారు.

2019 జాబితాలో మొత్తం కుబేరులు 2153
అయితే 2019 జాబితాలో మొత్తం 2153మంది కుబేరులు ర్యాంకులను ప్రకటించగా,వీరి సంపద మొత్తము 8.7 లక్షల కోట్ల డాలర్లు గా ఉంది.కాగా 2018 జాబితాలో 2208 లో మంది పేర్లు జాబితా ప్రకటించారు కాగా వీరి మొత్తం సంపద 9.1 లక్షల కోట్లు, ఈ నేపథ్యంలో నే జాబితాలో చోటు సంపాదించిన వారిలో 1450 మంది కుబేరులు స్వయం శక్తి తొ పైకి ఎదిగారని ఫోర్బ్స్ వెల్లడించింది.

జాబితాలో నలుగురు తెలుగువారు
కుబేరుల జాబితాలో నలుగురు తెలుగు వారికి చోటు దక్కింది ఇందులో దివీస్ లేబరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి 3.4 బిలియన్ డాలర్ల సంపదతో 645 ర్యాంకు పొందారు,
అరబిందో ఫార్మా కు చెందిన పివి రాంప్రసాద్ రెడ్డి కి 804వ ర్యాంక్ లభించింది ఆయన సంపద 2.8 బిలియన్ డాలర్లు.
మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థాపకుడు పి పి రెడ్డి 2.3 బిలియన్ డాలర్లతో 1008, వ ర్యాంకులో ఉండగా పి.వి కృష్ణారెడ్డి 2.2 బిలియన్ డాలర్ల సంపదతో 1057 వ ర్యాంకు లభించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications