పుల్వామా దాడి తర్వాత పాక్ ఇండియా మధ్య ఉద్రిక్త వాతవరణం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య వాణిజ్య పరమైన నిషేధాలతో పాటు ఎంటర్ టైన్ మెంట్ రంగానికి సంబంధించిన వాటిపై కూడ నిషేధాజ్జలు కొనసాగుతున్నాయి..కాగా పాకిస్థాన్ లో ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఇది వరకే ఇండియన్ సినిమాలు నిషేధించాలని అక్కడి సమాచారా శాఖ వ్యవహారల శాఖ మంత్రి ఫావాద్ హుస్సేన్ అక్కడి ఫిలిం చాంబర్ అసోసియోషన్ సభ్యులకు ఆదేశాలు జారి చేశారు.. ఇక తాజాగా పాకిస్థాన్ లో భారత సినిమాలతో పాటు ,టీవీల్లో ఇండియన్ కార్యక్రమాలను సైతం నిషేధించాలని పాకిస్థాన్ సుప్రిం కోర్టు తీర్పు వెలువరించింది...

మంగళవారం పాకిస్థాన్ సుప్రిం కోర్టులో న్యాయవాది గుల్జార్ అహ్మద్ తోపాటు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం వీటిపై కేసును విచారించింది..అనంతరం పాకీస్థాన్ లో భారీతీయ సినిమాలు,మరియు టెలివిజన్ ప్రసారాలపై నిషేధాన్ని విధించినట్టు అక్కడి రేడియో లో వార్త ప్రసారమైంది. అనంతరం కేసును తదుపరి విచారణకు వాయిదా వేశారు..కాగా పాక్ మంత్రి సినిమాలతో పాటు ఇండియన్ వ్యాపార ప్రకటలపై కూడ నిషేధం విధించాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యూలరిటి ని ఇదివరకే కోరారు..
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications