జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయాని, దీంతో రానున్న రోజుల్లో దేశంలోని కంపెనీల కార్పోరేట్ పన్నును 25 శాతం తగ్గిస్తామని కేంద్ర ఆర్దిక మంత్రి ఆరుణ్ జైట్లి హమి ఇచ్చారని ఫిక్కి తెలిపింది..
ఫిక్కి సభ్యులతో పాటు అధ్యక్షుడు సందీప్ సోమానీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మంగళవారం వివిధ అంశాలపై చర్చించేందుకు సమావేశం అయ్యారు..
అనంతరం అయన ఈ అంశాన్ని తెలిపారు. కాగా సమావేశంలో కంపెనీలపై పన్నుల విధింపు, ఉద్యోగ కల్పన, పరిశ్రమల ఉత్పాదకత పెంచటం వంటి అంశాలపై చర్చలు జరిగినట్టు సోమాని తెలిపారు..ఈ నేపథ్యంలోనే పన్నుల సరళీకరణ ఉంటుందని జైట్లీ హమీ ఇచ్చినట్టు చెప్పారు.

2018-19 బడ్జెట్లో 25శాతానికి తగ్గించిన కార్పొరేటు పన్నును రూ.250 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలకు కూడా ప్రభుత్వం వర్తింపజేసింది. దీంతో పన్ను రిటర్నులను దాఖలు చేసే దాదాపు 7 లక్షల కంపెనీల్లో ఇంకా 7,000 కంపెనీల దాక 30శాతం కార్పొరేట్ పన్ను శ్లాబ్‌లోనే ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications