సాఫ్ట్ వేర్ రంగంలో అనూహ్య మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టింది..సాఫ్ట్ వేర్ ఉత్పత్తులతోపాటు లక్షల ఉద్యోగాలు సృష్టించే విధానాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోద్ర ముద్ర వేసింది.
మరో అయిదు సంవత్సరాల్లో సాఫ్ట్ వేర్ రంగంలో 65 లక్షల ఉద్యోగాలు
ప్రస్థుతం ఇండియా ఐటి ఆదాయాలు 168 బిలియన్ డాలర్లు గా ఉంది.అయితే వాటిలో వస్తు సేవల నుండి ఎక్కువ ఆదాయం ఉండగా ఉత్పత్తుల నుండి కేవలం కేవలం 7 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది..ఇందుకు కారణం చాల వరకు సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడమే ...ఈ నేపథ్యంలోనే కేంద్రం ఒక పాలసీ నిర్ణయం చేసింది..

దీనికి అనుగుణంగా 2025 కల్లా 65 లక్షల ఉద్యోగాలు క్రియోట్ చేయాలనే లక్ష్యంతో కేంద్రం సాఫ్ట్ వేర్ ఉత్పత్తులపై ఒక జాతియ విదానానికి కేంద్రం ఆమోదముంద్ర వేసింది.ఈ విధానం ద్వార భారత్ ను సాఫ్ట్ వేర్ ఉత్పత్తులకు కేంద్రంగా మార్చగలమని మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కోన్నారు.ఈ విధానం భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టడడంతోపాటు సుమారు 65 లక్షల ఉద్యోగాలను కల్పిస్తుందని తెలిపారు.
3కోత్త విధానానికి..5000 కోట్లు ..కేంద్రం నుండి 1000 కోట్లు
సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను తీసుకువచ్చే కోత్త జాతియ విధానం ద్వార పదివేల స్టార్టప్ కంపనీలు అవతరిస్తాయని మంత్రి తెలిపారు..వీటి ద్వార నేరుగా 10 లక్షల మంది ఐటి ఉద్యోగాల్లో వృత్తి నైపుణ్యం పెరుగుతుందని చెప్పారు.ఈ విధానంలో బాగంగా 5000 కోట్లతో సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల అభివృద్ది నిదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు...కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రుపాయలను పెట్టుబడి పెట్టనుంది..
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications