ప్రపంచ బ్యాంకులతో పోటి పడేందుకే బ్యాంకుల వీలీనం చేస్తున్నట్టు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.వీలీనం ద్వార బ్యాంకులు పటిష్టమవుతాయని తెలిపారు.గత కోద్ది రోజులుగా చూస్తే బ్యాంకుల మొండి బకాయిల వసూళ్లు మెరుగుపడ్డాయని అన్నారు.న్యూఢిల్లిలో ఇండియన్ బ్యాంక్ అసోసియోషన్ లో అరుణ్ జైటీ పాల్గోన్నారు..కాగా 2014 -15 సంవత్సరం నుండి ఇప్పటి వరకు సుమారు 2.87 కోట్ట మొండి బాకాయిలను వసూలు బ్యాంకులు వసూలు చేశాయని చెప్పారు.ప్రస్థుతం ఆర్దిక సంవత్సరం లోనే బ్యాంకుల రీకవరి చేసి మొత్తం సుమారు లక్ష కోట్లుగా ఉందని అన్నారు..కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి చాల మెరుగు పడిందని అన్నారు. ఈనేపథ్యంలోనే ఎన్పిఏ లు తగ్గుతున్నాయని ,లాభాలు పెరుగుతున్నాయని చెప్పారు.
మరిన్ని బ్యాంకులలకు పీపీఏల నుండి విముక్తి..
ప్రభుత్వరంగంలోని బ్యాంకులకు సర్కారు నుండి మూలధన నిధులపరంగా మద్దతు లభిస్తుందని అరుణ్ జైట్లీ హమీ ఇచ్చారు.ఫలితంగా ఆర్బీఐ సత్వర దిద్దుబాటు చర్యల కు సంబంధించిన నిబంధనలు ఎదర్కోంటున్న బ్యాంకులు త్వరలోనే బయటపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇప్పటికే కొన్ని బ్యాంకులు పీసీఏల నుండి బయటపడ్డాయని ,మరి కోన్ని బ్యాంకులు కూడ తమ పనితీరును మెరుగుపరచుకుని ఈ నిబంధనల నుండి విముక్తి పోందే అవకాశం ఉందని పేర్కోన్నారు.

More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications