ఇండియాలో మొదటి సారిగా ప్రారంభం కానున్న 7-ఎలెవన్ స్టోర్స్...
ఇండియాలో 7-ఎలెవన్ స్టోర్స్ ప్రారంభం కానున్నాయి.వీటిని నిర్వహించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఓప్పందంపై సంతకం చేసింది..ఈ నేపథ్యంలోనే ముంబయిలో స్టోర్స్ ప్రారంభం కానున్నాయి...కాగా ప్రపంచంలో 67000 షాపులతో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ గా 7-ఎలెవన్ ఉంది..

కాగా మొదటి సారిగా ఇండియాలో 7-ఎలెవన్ స్టోర్ లను తెరవబోతుంది...దీంతో మార్కేట్ వర్గాలు కోంత అనందాన్ని వ్యక్తంచేస్తున్నాయి..వినియోగ వస్తువులతోపాటు ప్యాకేజ్డ్ ఫుడ్ తోపాటు ఇతర పానీయాలను కూడ తమ స్టోర్స్ లో లభించనున్నాయి.
More From GoodReturns

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?



Click it and Unblock the Notifications