For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ లొ శరవేగంగా పెరుతున్న ఈ కామర్స్ వ్యాపారం...

|

శరవేగంగా ఈ కామర్స్ బిజినెస్...
ఇండియాలో ఇంటర్నెట్ వాడకం రోజురోజుకు ఎక్కువవుతుండడంతో అంతే స్థాయిలో ఆన్ లైన్ వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వాడకం,ఎమ్ వ్యాలట్ల ఉపయోగం పెరుతున్న,ఈనేపథ్యంలోనే దేశీయ ఈ కామర్స్ మార్కెట్ 2021 నాటికి సుమారు 6 లక్షల కోట్లకు రుపాయలకు చేరుతోందుని డెలాయిట్ ఇండియా తన తాజా నివేదికలో తెలిపింది.

6 లక్షలకు కోట్లకు చేరుకున్న ఆన్ లైన్ బిజినెస్..
కాగా ఇది గత రెండు సంవత్సరాలకంటే మూడు రెట్లు ఎక్కువగా పెరిగింది..ఈ మార్కేల్ విలువ2017 సంవత్సరంలో సుమారు లక్లన్నర కోట్లుగా ఉంది..కాగా రిటైల్ రంగంలో జరుగుతున్న అభివృద్ది కారణంగా ఈ కామర్స్ వ్యాపారం శరవేగంగా అభివృద్ది చెందుతుందని తన నివేదికలో పేర్కోంది.వేగంగా పెరుగుతున్న జనభా, మరియు ఆర్దిక రంగ అభివృద్ది వల్ల ఈ కామర్స్ బిజినెస్ కు సహకరిస్తున్నాయని చెప్పింది..దీంతో ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద మార్కేట్ గా వృద్ది చెందేందుకు ఇవి సహయపడుతాయని తెలిపింది.

indian e commers businesses are breaking up

రిటైల్ రంగంలో పెరుగుదల..
కాగా దేశంలో రిటైల్ మార్కెట్ కూడా శరవేగంగా పేరగబోతుంది..రిటైల్ రంగలో కూడ 2021 నాటికి సుమారు 1.2 ట్రిలియన్ డాలర్లకు పెరగబోతుంది..సాధరణంగా ఇంటర్నెట్ ప్రతి ఇంట పెరుగుతుండడంతో చాల మంది అంతర్జాతీయ రిటైల్ వ్యాపారులు ఇండియా ప్రారంభించడానికి సన్నద్దమవుతున్నారు..దీంతో 22 శాతం ఉన్న రిటైల్ వ్యాపారం 25 శాతానికి పెరగనుండగా ,24 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ కామర్స్ బిజినెస్ బిలియన్ డాలర్ల వరకు పెరగనుందని నివేదిక పేర్కోంది.కాగా మొబైల్ వ్యాలేట్ల ద్వార కూడ 2016 లో 20 వేల కోట్ల రుపాయలు ఉండగా 2018లో మూడు లక్షల కోట్ల రుపాయల వరకు పెరిగాయి...

English summary

భారత్ లొ శరవేగంగా పెరుతున్న ఈ కామర్స్ వ్యాపారం... | indian e commers businesses are breaking up

indian online businesses are breaking up. Especially the use of smart phones, the use of em wallets Deloitte India reported in its latest report that the country's e-commerce market is expected to touch around Rs 6 lakh crore by 2021.that are Three times more than two or three years
Story first published: Wednesday, February 27, 2019, 14:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X