నేటి బంగారం ధరల వివరాలు...
గత రెండు రోజుల్లో తగ్గిన బంగారం విలువ.. నేడు కోంత మొత్తం పెరిగింది...మార్కేట్ లో పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 32000 ఉండగా 24 క్యారేట్ల బంగారం 34 వేల 640 గా ఉంది..
కాగా ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు చూస్తే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 32,000, 24 క్యారెట్ల బంగారం ,రూ.34,640
.కిలో వెండి ధర రూ.43,600
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 32,000, 24, క్యారెట్ల గోల్డ్ రూ.34,640,
కిలో వెండి ధర రూ.43,600
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ.32,000, 24 క్యారెట్ల గోల్డ్ రూ.34,640,
కిలో వెండి ధర రూ.43,600
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,300, 24 క్యారెట్ల గోల్డ్ రూ.35,740,
కిలో వెండి ధర రూ.43,600


Click it and Unblock the Notifications