హైద్రబాద్ ..దేశం మొత్తం నిర్ఘంతపోయిన పుల్వామా సంఘటనపై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు..పుల్వామా భాదితకుటుంభాలకు తమకు చేతనైన సహయం చేస్తున్న ఈనేపథ్యంలోనే ప్రభుత్వం ప్రైవేట్ రంగాలు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయి..ప్రధానంగా పుల్వామా భాధిత కుటుంభాలను ఎంత త్వరగా అదుకుంటే అంత త్వరగా వారు కోలుకునే అవకాశం ఉంది...

ఈనేపథ్యంలోనే పుల్వామాలో మృతి చెందిన జవాన్ కుటుంభాలపై భారత ప్రభుత్వ జీవిత బీమా సంస్థ అత్యంత వేగంగా స్పందించింది... జవాన్ల జీవిత బీమా క్లెయిమ్ సెటిల్ మెంట్లను క్లియర్ చేసింది..సైనికులు చనిపోయిన కొద్ది గంటల్లోనే వారి కుటుంభాలకు అందజేసింది.. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన హెచ్ గురు అనే సీఆర్‌పీఎఫ్ జవాన్‌కు చెందిన మూడు జీవిత పాలసీల క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ మొత్తాన్ని గురు తండ్రి హొన్నయ్య, తల్లి చిక్కతాయమ్మలకు అందజేసింది...ఈనేపథ్యంలోనే గతంలో జరిగిన కరీంనగర్, మైసూరు బస్సు ప్రమాదం, ఎల్‌ఐసీ ఇలానే వేగంగా స్పందించి మృతుల కుటుంబాలకు బీమా పరిహారం అందజేసిన విషయాన్ని సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ టీసీ సుశీల్ కుమార్ గుర్తు చేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications