20 శాతం మేర పెరగనున్న ఐటి ఉద్యోగుల జీతాలు
హైద్రబాద్ ; ఈ సంవత్సరం ఐటి ఉద్యోగుల జీతాలు గత సంవత్సరం తో పోలిస్తే ఎక్కువ శాతం పెరగనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..ఈ సంవత్సరం రెండెంకల స్థాయిలో జీతాలు పెరగనున్నట్టు వారు అంచనా వేస్తున్నారు..ప్రధానంగా మెషిన్ లెర్నింగ్,రోబోటిక్స్, విభాగాల్లో ఎక్కువ జీతాలు పెరగనున్నాయి...కాగా గత సంవత్సరం వేతన వృద్ది 6 నుండి 8 శాతం ఉండగా ఈ సంవత్సరం 10 శాతం వరకు ఉండచ్చోని భావిస్తోన్నారు..ఈనేపథ్యంలోనే టెకీల జీతం 10 శాతం వరకు పెరగొచ్చని కన్సల్టింగ్ కంపనీలు తెలుపుతున్నాయి..కాగా ఏఐ,సైబర్ సెక్యూరిటి ,బ్లాక్ చైన్ వంటి విభాగాల్లో ఉద్యోగులకు 20 శాతం పైగా పెరగవచ్చని భావిస్తున్నారు...

More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

UAN మర్చిపోయారా? టెన్షన్ వద్దు… ఇలా PF బ్యాలెన్స్ చెక్ చేయండి..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications