For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుల్వామా భాదిత కుటుంభాలకు అదుకునేందుకు మేము సైతం అంటున్న కార్పోరేట్ కంపనీలు

|

1 పుల్వామా భాదిత కుటుంభాలకు అదుకునేందుకు మేము సైతం అంటున్న కార్పోరేట్ కంపనీలు
దేశం యావత్తు నివ్వేరపోయోలా జరిగిన పుల్వామా బాంబు దాడిలో మరణించిన భాదిత కుటుంభాలకు మేము సైతం తోడు ఉంటామని అంటున్నాయి ప్రముఖ కార్పోరేట్ సంస్థలు...విద్యా, ఉద్యోగాలతోపాటు , ప్రయాణంలో సైతం తమ సహయం ఉంటుందని తమ విశాల దృక్పథాన్ని వెలువరించాయి..ఇప్పటికే దేశం యావత్తు భాదితులకు సంఘీభావం తెలుపుతుండడంతో వారికి ఆర్ధిక సహయం చేసేందుకు కేంద్రం ఓక ప్రత్యేక ఆప్ ను కూడ క్రియోట్ చేసింది.. ఈనేపథ్యంలోనే పలువురు ఎవరికి తోచిన విధంగా వారికి ఆర్ధిక సహయం చేస్తున్నారు...

2 విద్యా,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందుకు వచ్చిన రిలయన్స్ మరియు జీఎసిఎస్ కంపనీలు

ఈనేపథ్యంలోనే కార్పోరేట్ సంస్థలు సైతం తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి..ముఖ్యంగా భాదిత కుటుంభాలకు విద్యా తోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయి..ఈ నేపథ్యంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ పుల్వామా భాధిత కుటుంభాలకు వారి పిల్లల చదువు కల్పించడంతోపాటు,తమ సంస్థలో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ప్రకటించింది....ఇదే కాకుండా ప్రభుత్వం ఏ భాద్యతలు అప్పగించిన నిర్వర్తించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపాయి..మరోవైపు 700 పైగా కార్పోరేట్ కంపనీలకు సభ్యత్వాలు కల్గిన గ్లోబల్ అసోసియోషన్ ఫర్ కార్పోరేట్ సర్విసెస్ ...సంస్థ కూడ బాసటగా నిలిచాయి, పుల్వామా భాధిత కుటుంభాలకు జీఏసిఎస్ కంపనీలు సైతం ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పాయి....

ready to help for the families of the jawans who died in Pulwama,says corporate companies

3 ప్రయాణానికి సహకరిస్తామంటున్న విస్తారా ఎయిర్ లైన్స్

జవాన్ల కుటుంబాలకు సాయం చేసేందుకు టాటా గ్రూపునకు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్‌ కూడా ముందుకొచ్చింది. భాధిత కుటుంభాలకు ప్రయాణాల్లో అవసరమైన సాయం అం దించేందుకు తమ ఎయిర్‌లైన్స్‌ సిద్ధం గా ఉందని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులకు తెలిపినట్టు వారు వెల్లడించారు...మొత్తం మీద పుల్వామా బాధితులకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్న నేపథ్యంలో కార్పోరేట్లు సైతం ముందుకు రావడం హర్షనీయం...ఇలాంటి సంఘటనలు జరిగిననప్పుడు తమాంత ఉన్నామని తెలిపితే సైనికులకు మరింత భరోస కల్గుతుంది...

English summary

పుల్వామా భాదిత కుటుంభాలకు అదుకునేందుకు మేము సైతం అంటున్న కార్పోరేట్ కంపనీలు | ready to help for the families of the jawans who died in Pulwama,says corporate companies

we also ready to help for the families of the jawans who died in Pulwama,The Reliance Foundation has come forward to help families Announced that they are willing to take up their child's education and employment responsibilities.
Story first published: Sunday, February 17, 2019, 15:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X