గత జనవరి నెలలో సాఫ్ట్ వేర్ లో ఉద్యోగ నియామాకాల రేటు అధికం
హైద్రబాద్ ;2019 జనవరి లో నిరుద్యోగులకు ఊపాధి అవకాశాలు పెరిగాయి....గత ఏడాది జనవరి తో పోలిస్తే ఈసారి ఉద్యోుగుల రిక్రూట్ మెంట్ సంఖ్య పెరిగినట్టు నౌకరి డాట్ కామ్ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి.....గత ఏడాది జనవరి కన్నా 15 శాతం గత నెలలో ఉపాధి అవకాశాలు పెరిగాయి..ప్రధానంగా ఐటి రంగంలో ఈ ఉద్యోగాల పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది.ఐటి రంగంలో సుమారు 36 శాతం పెరుగుదల కనిపించింది..

నౌకరి ఇండెక్స్ ప్రకారం బెంగుళూర్ నగరం 27 శాతం నియామాకాల్లో వ్రుద్ది తో మొదటి స్థానంలో ఉండగా ముంబైటో 10 శాతం ,ఢిల్లిలో 8 శాతంగా నమోదయింది..అయితే ఇందులో రెండు నుండి మూడు సంవత్సరాల అనుభవం ఉన్న నియామాకాల సంఖ్య 16 శాతంగా ఉంది..
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications