2019-20 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని ఫైనాన్స్ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. సాయుధ దళాల కోసం 'వన్ ర్యాంక్, వన్ పెన్షన్' కింద 35,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చిం
2019-20 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని ఫైనాన్స్ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. సాయుధ దళాల కోసం 'వన్ ర్యాంక్, వన్ పెన్షన్' కింద 35,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చించాయని గోయల్ తెలిపారు.

అవసరమైతే రక్షణ దళాలకు మరిన్ని కేటాయింపులు జరుగుతాయని గోయల్ పేర్కొన్నారు.
తన బడ్జెట్ ప్రసంగంలో, గోయల్ మాట్లాడుతూ సైనిక సిబ్బంది కి అధిక మొత్తం లో జీతాల పెంపును ప్రకటించింది.
గత ఐదేళ్లతో పోలిస్తే.. మన దేశం స్ఫూర్తిదాయకమైన, ఉత్తేజభరితమైన ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతోందని అన్నారు.ధాని నరేంద్ర మోడీ నేతృత్వాన దేశంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు మంత్రి. నిర్వీర్యంగా మారిపోయిన ఎన్నో విధానాల్లో మార్పులు తెచ్చి స్పీడప్ చేసిన ఘనత మోడీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. సరికొత్త ఇండియాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని తెలిపారు. దేశ ప్రజల సుస్థిర ప్రగతి కోసం ముందడుగు వేశామని, దానికి కావాల్సిన పునాదులు కూడా వేశామని చెప్పుకొచ్చారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications