దేశ సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులు పంపింది. కొన్ని బ్యాంకులకు సంబంధించిన వివరాలు వెల్లడి చేయాలంటూ ఓ వ్యక్తి సమాచార చట్టం కింద ఆర్బీఐకి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వివరాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఆర్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓ వ్యక్తి సమాచార చట్టం కింద తనకు కావాల్సిన సమాచారం పొందాలని దరఖాస్తు చేసుకుంటే సమాచారం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. బ్యాంకింగ్ నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా రుణాలు ఇచ్చిందని అసలు రుణాలు ఎలా మంజూరు చేశారు ఏప్రాతిపదికన మంజూరు చేశారో నివేదిక ఇవ్వాలంటూ ముంబైకి చెందిన గిరీష్ మిట్టల్ ఆర్బీఐకి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆర్బీఐ కానీ నాటి గవర్నర్ ఊర్జిత్ పటేల్ కానీ సమాచారం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో గిరీష్ మిట్టల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

పిటిషన్‌ను విచారణ చేసిన సుప్రీంకోర్టు సమాచారం నిరాకరణ కిందికే వస్తుందని అభిప్రాయపడుతూ... నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని మార్చిలో మళ్లీ కేసును విచారణ చేస్తామని పేర్కొంది. అంతేకాదు ఆర్బీఐ ఎలాంటి సమాచారం దాయటానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications