కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖులపై అధికారులు ఐటీ దాడులు నిర్వహించారు.60 చోట్ల ఏకకాలంలో అధికారులు దాడులు జరిపారు. సినీ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, సీఎం సతీమణి సినీ నటి రాధిక ఇళ్లలో సోదాలు చేశారు.

ఐటీ రైడ్స్:
వారి నుండి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులతో కన్నడ సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఉదయం ఆరు గంటల నుండి ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని సమాచారం. ఆరు నెలల క్రితం ఇలానే ఐటీ దాడులు నిర్వహించగా.. ప్రముఖ టీవీ ఆర్టిస్టులు, దర్శకులు అక్రమ సంపాదనతో అధికారులకు దొరికారు.

యష్:
మరోసారి ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరికాసేపట్లో హీరో యష్, కిచ్చా సుదీప్, సుష్మితా ఇంటిపై ఐటీ దాడులు జరగనున్నాయని సమాచారం. నిర్మాతలతో పాటు దర్శకులపై కూడా ప్రత్యేక సోదాలు జరపనున్నారు. ఇప్పటివరకు జరిపిన ఐటీ దాడుల్లో అధికారులకు ఇల్లీగల్ గా కొన్ని ప్రాపర్టీస్ దొరికాయని తెలుస్తోంది

సుదీప్:
హీరో సుదీప్ నివాసంతో పాటు కన్నడ ఫిల్మ్ ఇండ్రస్ట్రీలోని దాదాపు 10 మంది సినీ దిగ్గజాలపై ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. కన్నడ బిగ్ ప్రొడ్యూసర్ రాక్‌లైన్ వెంకటేష్‌ను కూడా వదలని ఐటీ అధికారులు... కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ సహా శివ్ రాజ్‌కుమార్, సీఆర్ మనోహర్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు

పునీత్ రాజ్ కుమార్:
ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా టాప్ హీరోను టార్గెట్ చేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!



Click it and Unblock the Notifications