ఈస్ట్ జోన్ పోలీసు శాఖ, టిఎంసి గ్రూప్ ఆఫ్ సంస్థ నేతృత్వంలో ఈనెల 24న నిరుద్యోగుల కోసం ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో పాల్గొనే నిరుద్యోగల నుంచి ఏ విధమైన ఫీజును, సర్వీసు ఛార్జీలను వసూలు చేయరు.

4083 పోస్టులను
ఈ మేళాలో భాగంగా 4083 పోస్టులను భర్తీ చేస్తారు. నగరంలో ఉన్న 27 ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయి. జాంబాగ్‌లోని వివి ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న ఈ మేళాలో నిరుద్యోగులు పాల్గొనాలని ఈస్ట్ జోన్ డిసిపి రమేష్ విజ్ఞప్తి చేశారు. ఆసక్తిగల వారు 9100220959 నంబరులో సంప్రదించాలని ఆయన నిరుద్యోగులకు సూచించారు.

ఇక మీకు జాబ్ రావాలి అంటే ఇలా చేయండి తప్పక వస్తుంది.
ఈరోజుల్లో జాబ్ రావాలి అంటే ఎంతో కష్టపడాలి దీనికి కారణం విపరితమైన పోటీ ఒక కంపెనీ ఇంటర్వ్యూ కి కొన్ని వేల మంది వస్తుంటారు. ఇలాంటి పోటీలో మీకు ఈజీగా ఉద్యోగం వచ్చే కొన్ని టిప్స్

సీవీ వెరీ ఇంపార్టెంట్:
సీవీ అనగానే చాలామంది నామ్ కే వాస్తు ఇస్తుంటారు. కానీ.. అలాకాకుండా సీవీలో ప్రతీ విషయాన్ని మెన్షన్ చేస్తూ.. మనగురించి పూర్తిగా తెలిపేదిగా ఉండాలి.

లుకింగ్:
చూడగానే మంచి ఇంప్రెషన్ కలిగితే మనం 50శాతం సక్సెస్ అయినట్టే. అందుకే డ్రెస్సింగ్, ఐ కాంటాక్ట్ చాలా ముఖ్యం.

అడిగిన ప్రశ్నలకే జవాబువ్వడం:
చాలా మంది ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకే కాకుండా అన్నింటికీ సమాధానాలు చెబుతుంటారు. అలా కాకుండా అడిగిన వాటికే సమాధానం ఇస్తే సరిపోతుంది

సోషల్ మీడియాపై అవగాహన:
ఇప్పుడున్న పరిస్థితిలో సోషల్ మీడియాపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలి. జాబ్ విషయంలో ఇది చాలా ముఖ్యం.

అవగాహన ముఖ్యం:
మనం ఏ జాబ్‌కి వెళ్తున్నాం.. అక్కడ ఏం చేయాల్సి ఉంటుంది. ఆ విషయాలపై ఖచ్చితమైన అవగాహన ఉండాలి.

ఫాలో అప్:
మనం ఇంటర్వ్యూ అయిన అనంతరం.. అక్కడ్నుంచీ కాస్తా ఫాలో అప్ చేయడం చాలా ముఖ్యం. అసలు అవకాశం ఉందా లేదా.అనేది తెలుసుకోవాలి.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications