ఆంధ్ర మరియు తెలంగాణలో ఎక్కువ టాక్స్ కడుతున్న ఉద్యోగులు వీరే!

ఆమె సంవత్సరం జీతం రూ.30 కోట్లు నెలకు రూ.2 .50 కోట్లు ఈ లెక్కన రోజుకి రూ.8 లక్షలు రోజుకి ఎనిమిది గంటల పని అనుకుంటే గంటకి రూ.1 లక్ష రూపాయిల జీతగా తీసుకుంటుంది.

 హైదరాబాద్

హైదరాబాద్

గంటకి లక్ష రూపాయిల జీతమ అని షాక్ అవ్వకండి ఇవి లెక్కలు చెబుతున్న నిజం ఏడాదికి రూ.30 కోట్లు జీతం తీసుకుంటున్న ఆ మహిళా ఉద్యోగి హైదరాబాద్ లో ఉంటుంది.

 హై టెక్ సిటీలో

హై టెక్ సిటీలో

అవును ఆమె హై టెక్ సిటీలో ఒక ప్రముఖ IT కంపెనీ లో పని చేస్తుంటుంది అని ఆదాయపు శాఖ వెల్లడించింది.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కలిపి వ్యక్తిగత ఆదాయం కింద అత్యధిక పన్ను కడుతున్న మహిళాగా ఆమె గుర్తింపు పొందింది.

రెండు రాష్ట్రాలలో

రెండు రాష్ట్రాలలో

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కలిపి వ్యక్తిగత ఆదాయం కింద అత్యధిక పన్ను కడుతున్న మహిళాగా ఆమె గుర్తింపు పొందింది.

ఏడాదికి

ఏడాదికి

ఏడాదికి ఆమె అందుకుంటున్న జీతం నుంచి 30 శాతం అంటే అక్షరాలా రూ.9 కోట్ల పన్ను చెల్లించాలి . వ్యక్తిగత ఆదాయపు పన్ను ఎక్కువ చెల్లించిన మొదటి మహిళాగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె అని ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించారు.

ఎస్.పి. చౌదరి

ఎస్.పి. చౌదరి

ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతీయ ఆదాయపు శాఖ ప్రిన్సిపాల్ చీఫ్ కమిషనర్ ఎస్.పి. చౌదరి వెల్లడిచారు. గోప్యత కారణాల వల్ల ఆమె వివరాలు వెల్లడించలేము అని అయన చెప్పారు.

 ఐటీ కంపెనీలు

ఐటీ కంపెనీలు

గత ఏడాది కూడా ఆమె అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లించిన మహిళగా నిలిచింది అని అయన చెప్పారు. గంటలలో లక్షలు ఇచ్చే స్థాయిలో హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు ఉండడం అంతర్జాతీయంగా హైదరాబాద్ కు గుర్తుయింపు కారణం అంటున్నారు.

జీతాలు

జీతాలు

ఇంత పెద్ద జీతాలు చెల్లిస్తున్న కంపెనీలు మరింత విస్తరణగా మరియు నైపుణ్యం కలిగి ఉన్నవారిని తీసుకోవడానికి అడుగులు వేస్తున్నాయి.

ఇంతింత జీతాలు

ఇంతింత జీతాలు

రాబోయే రోజుల్లో అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా విస్తరణకు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతింత జీతాలు అందుకొనే వారి సంఖ్య హైదరాబాద్ లో పెరిగే అవకాశం లేకపోలేదు.

 కష్టే ఫలి

కష్టే ఫలి

ఇంతింత జీతాలు వారు సంపాదిస్తున్నారు అంటే వారి కష్టం కూడా అలాగే ఉంటుంది. కనుక మీకు ఇంత జీతం కావాలి అంటే కష్టపడక తప్పదు పెద్దవారు చెప్పిన ఒక సామెత గుర్తుందా కష్టే ఫలి మీ కష్టమే మీకు ఫలితాన్ని ఇస్తుంది.

 ఆంధ్రప్రదేశ్ లో

ఆంధ్రప్రదేశ్ లో

ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ట్యాక్ పే చేస్తున్నవారు అమర్ రాజా బ్యాటరీస్ ఓనర్ టీడీపీ ఎంపీ. గల్లా జయదేవ్ మరియు అయన తండ్రి గల్లా రామచంద్ర నాయుడు ఇది ఒక విజయవాడకి సంబంధించింది. గత రెండుఏళ్లుగా అమర్ రాజా బ్యాటరీస్ వారు ఆంధ్రప్రదేశ్ లో అత్యంత టాక్స్ పేయర్స్ గా ఉన్నారు. రామచంద్ర నాయుడు గారిని ఇన్కమ్ టాక్స్ డే రోజు ముఖ్య అతిధిగా పిలిచాము అని ఐటీ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+