పండుగ సీజన్ సందర్బంగా, టెలికాం ఆపరేటర్లు ప్రీపెయిడ్ మరియు పోస్ట్పెయిడ్ పథకాలపై డిస్కౌంట్ మరియు క్యాస్క్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి.
పండుగ సీజన్ సందర్బంగా, టెలికాం ఆపరేటర్లు ప్రీపెయిడ్ మరియు పోస్ట్పెయిడ్ పథకాలపై డిస్కౌంట్ మరియు క్యాస్క్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి .క్యాష్ బ్యాక్ ఆఫర్లు వేటిపై వర్తిస్తాయో ఈ కింద చూడండి.

వోడాఫోన్ ఇండియా
వోడాఫోన్ ఇండియా మొబైల్ వాలెట్ Paytm ద్వారా రీఛార్జ్ చేస్తే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రణాళికల్లో 10 శాతం క్యాష్ బ్యాక్ను అందిస్తోంది అలాగే వోడాఫోన్ వెబ్సైట్ లేదా MyVodafone App ద్వారా రీఛార్జ్ చేస్తే 5 శాతం క్యాష్ క్యాష్ బ్యాక్ ను అందిస్తున్నట్టు టెలికాం సంస్థ తన అధికార వెబ్ సైట్ లో తెలిపింది. టెలికాం పరిశ్రమలో అధిక పోటీ ఉన్నందున ఈ ఆఫర్లు వచ్చాయి.సెప్టెంబరు 2016 లో రిలయన్స్ జియో విడుదల చేసినప్పటి నుంచీ దేశంలో టెలికాం పరిశ్రమ అత్యధిక పోటీని ఎదుర్కొంది.

వోడాఫోన్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్:
వోడాఫోన్ కొత్త ప్లాన్ Paytm ద్వారా చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రణాళికలపై సుమారు 10 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే కనీస లావాదేవీ విలువ రూ. 199 రూపాయలు ఉండాలని టెలికాం ఆపరేటర్ అన్నారు.
అదేవిదంగా వోడాఫోన్ వెబ్సైట్ లేదా MyVodafone App ద్వారా చేసిన లావాదేవీలకు అపరిమిత ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్లలో 5 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది.

ఐడియా క్యాష్బ్యాక్ ఆఫర్ వివరాలు:
ఐడియా కూడా 15 శాతం ఆఫర్ ప్రకటించింది, వినియోగదారులు Paytm ద్వారా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకున్న వారికి వర్తిస్తుందని తన వెబ్ సైట్ ideacellular.com లో తెలిపింది.ఆఫర్ My Idea App లో కూడా అందుబాటులో ఉంది. అయితే కనీస లావాదేవీ విలువ రూ. 199 రూపాయలు. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల పై ఐడియా ఆఫర్ పొందేందుకు చివరి తేదీ అక్టోబర్ 20, 2018.

సిటీ బ్యాంక్ భాగస్వామ్యం:
ఈ వారంలో, వోడాఫోన్ ఐడియా సిటి బ్యాంక్ తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది, దీని ద్వారా పోస్ట్పెయిడ్ కస్టమర్లు తమ నెలవారీ అద్దె బిల్లులపై 50 శాతం డిస్కౌంట్ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ పొందేందుకు, వినియోగదారుడు కొత్త సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయాలి మరియు రూ. 4,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది కార్డు జారీ 60 రోజుల లోపల వస్తుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications