బాలీవుడ్ లో అలాగే ఇతర రంగాలలో భారత మీడియా రంగాన్ని కుదిపేస్తున్న #మీ టూ ఉద్యమం ఇప్పుడు కార్పొరేట్ రంగాన్ని కూడా వదిలేటట్లు లేదు. తాజాగా #మీ టూ ఉద్యమం ఉదంతంలో టాటా మోటార్స్ చిక్కుకుంది.
ట్వట్టర్లో
టాటా మోటార్స్ కార్పొరేట్ కమ్యునికేషన్స్ చీఫ్ సురేశ్ రంగరాజన్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు రావడం కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది. సురేశ్ రంగరాజన్ మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్స్ వెలిశాయి. దీంతో ట్వట్టర్లో ఈ కామెంట్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ చక్కర్లు కొట్టాయి.

టాటా మోటార్స్
ఇండియాలో జాగ్వార్ ఓనర్ తన ట్విట్టర్లో "సురేష్ రంగరాజన్ ను నిష్పాక్షిక విచారణ సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయటానికి వీలు కల్పించడానికి సెలవులో కొనసాగించాలి అని పోస్ట్ చేశారు.
ధృవీకరించింది
సురేశ్ రంగరాజన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందినట్లు స్వయంగా టాటా మోటార్స్ ఓ ప్రకటనలో ధృవీకరించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కంపెనీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టిసారించినట్లు వెల్లడించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications