వీడి బ్యాడ్ టైం వీడితో బాస్కెట్ బాల్ ఆడింది అందుకే ఇంత నష్టం

ఎవరన్నా రూ.150 కక్కుర్తి పడి రూ.800 కోట్లు పోగొట్టుకుంటారా? మీరే చెప్పండి కానీ ఒక అతను మాత్రం కేవలం రూ.150 కక్కుర్తి పడి రూ.800 కోట్లు పోగొట్టుకున్నాడు.

ఆశ ఉండాలి

ఆశ ఉండాలి

ఎవరికన్నా ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు ఇక్కడ ఈయన కూడా అంతే ప్రభుత్వానికి ఆదాయ పన్ను కట్టకుండా దాదాపు రూ.800 కోట్లు సంపాదించాడు.

 స్పోర్ట్స్ క్లబ్

స్పోర్ట్స్ క్లబ్

కానీ ఈ డబ్బు ఇంట్లో పెట్టిన బ్యాంకులో పెట్టిన ఎక్కడ పెట్టిన దొరికిపోతే అని తెలిసి ఒక స్పోర్ట్స్ క్లబ్ మెంబెర్ షిప్ తీసుకోని ఒకేసారి 3 లాకర్లు తీసుకోని అయితే ఆ లాకర్లకి ఒక్కోదానికి నెల కి రూ.50 మాత్రమే ఇలా మొత్తం కలిపితే మొత్తం మూడు లాకర్లకి రూ.150 మాత్రమే.

 రూ.150

రూ.150

అయితే ఒక ఏడాది వరకు క్రమం తప్పకుండా కట్టాడు కానీ దాని తర్వాత రూ.150 కి చికెన్ వస్తుంది అనుకున్నాడు ఎమ్మో తెలియదు కానీ మూడు నెలల నుంచి డబ్బు కట్టడం మానేసాడు.

 క్లబ్ వారిని

క్లబ్ వారిని

ఇలా కట్టకుండా ఉండడంతో ఆ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు వచ్చి మూడు నెలల నుంచి డబ్బులు కాట్టండి సార్ అని అడిగారు అంటా. కానీ ఈయన మాత్రం రేపు కడతా మర్నాడు కడతా అని క్లబ్ వారిని తిప్పించుకున్నాడు.

లాకర్లను

లాకర్లను

ఇక క్లబ్ వారికీ విసుగు వచ్చి ఇక చేసేది ఏమి లేక ఆ లాకర్లని పగలగొట్టారు. ఆలా లాకర్లను పగలకొట్టిన క్లబ్ వాళ్ళు షాక్ అయ్యారు.ఎందుకు అంటే ఆ లాకర్లో బంగారం, వజ్రాలు మరియు డబ్బులు మొత్తం కలిపితే రూ.800 కోట్లు ఉన్నాయి అంటా.

 షాక్ కి గురైన

షాక్ కి గురైన

ఇవి చూసి షాక్ కి గురైన స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది వెంటనే ఈయనకి కాల్ చేసి సార్ మీ లాకర్లు పగలకొట్టమ్ మొత్తం డబ్బు, బంగారం మరియు వజ్రాలు ఉన్నాయి.

రూ.5 కోట్లు ఇస్తా

రూ.5 కోట్లు ఇస్తా

మేము ఈ లాకర్ ఇచ్చింది షర్టులు , ప్యాంట్లు పెట్టుకోవడానికి ఇచ్చాము అంటే వారితో బేరం ఆడి ఎవరికీ చెప్పకు మీకు రూ.5 కోట్లు ఇస్తా అని చెప్పాడు అంటా. కానీ క్లబ్ వారు ఈయనకి షాక్ ఇచ్చారు.

ఇన్కమ్ టాక్స్

ఇన్కమ్ టాక్స్

ఇంతకీ క్లబ్ వారు ఈయనకి ఇచ్చిన షాక్ ఏంటో తెలుసా? ఇన్కమ్ టాక్స్ వారికీ కాల్ చేసి చెప్పడం. ఇంకే ముంది ఇన్కమ్ టాక్స్ వారు రావడం ఈయనని అరెస్ట్ చేయడం అంత జరిగిపోయింది. మీరు కూడా కరెక్ట్ టాక్స్ కట్టడండి కరెక్ట్ ఉండండి

ఇంతకీ ఈ స్టోరీ అంత ఎక్కడ జరిగిందో తెలుసా?

ఇంతకీ ఈ స్టోరీ అంత ఎక్కడ జరిగిందో తెలుసా?

బెంగుళూరులో ఫేమస్ క్లబ్ బౌరింగ్ క్లబ్ దింట్లో జరిగింది. మొత్తం ఈ కధ అంత చేసిన మన అన్న పేరు ఏంటో తెలుసా? అవినాష్ అమర్ లాల్.

ఫైనల్ గా

ఫైనల్ గా

ఫైనల్ గా మేము చెప్పేది ఏంటి అంటే కక్కుర్తి పడకండి డబ్బు వస్తుంటుంది పోతుంటుంది హ్యాపీగా టాక్స్ కట్టండి హ్యాపీగా ఉండండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+