ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నుంచి గత ఏడాది రూ. 49,775 కోట్లు పన్ను చెల్లింపులు జరిగాయని ఈ ఆర్థిక సంవత్సరంలో రూ .60,845 కోట్లు సేకరించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నుంచి గత ఏడాది రూ. 49,775 కోట్లు పన్ను చెల్లింపులు జరిగాయని ఈ ఆర్థిక సంవత్సరంలో రూ .60,845 కోట్లు సేకరించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.

రెండు రాష్ట్రాలలోని ఆదాయ పన్ను యొక్క ప్రధాన కమిషనర్ ఎస్ పి చౌదరి మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి లిమిటెడ్ మరియు ఆంధ్రా బ్యాంక్ ఈ ప్రాంతంలో అగ్ర కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులు అని వెల్లడించారు.
2018-19 నాటికి రూ .60,845 కోట్లు పన్ను వసూళ్లు లక్షంగా పెట్టుకుందని,ఇది 2017-18 లో రు .49,775 కోట్లు రుణాల వాసులుఇయ్యాయని చెప్పారు , ఈ ప్రాంతం నుంచి 8,13,759 కొత్త రిటర్న్లు వచ్చాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.10.13 లక్షల రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నామని అతను వార్తా సంస్థలకు చెప్పారు.గత ఏడాది 36.1 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారన్నారు.
పత్రికలు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాదానం ఇస్తూ సమాచార సాంకేతిక రంగంలో పనిచేస్తున్న ఒక మహిళ 2018 లో వేతన ఉద్యోగుల కేటగిరీలో సుమారు 30 కోట్ల రూపాయల జీతాలను సంపాదించిందని .ఆ ఆదాయంలో సుమారు 30 శాతం పన్ను విధించబడింది అని పేర్కొన్నారు.
కొత్తగా ప్రవేశపెట్టిన బినామీ ప్రాపర్టీ ట్రాన్సక్షన్స్ యాక్ట్ కింద సుమారు 83 ఆస్తులకు సంబందించిన కేసులు నమోదుకాగా, 2018 జూన్ నాటికి 108 కేసుల్లో నోటీసు జారీ చేశామని, ఐ-టి డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.
గత ఏడాది ఆదాయపన్ను శాఖ రూ .40.95 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది రూ .14.28 కోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ. 1,166.97 కోట్ల పన్ను తేలగా అందులో రూ .285.70 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ప్రకటన తెలిపింది.
2107-18 లో, 415 స్పీడాలు జరిపారు వాటిలో రూ. 589.41 కోట్లు లెక్కలు చూపని ఆదాయం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications