ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో వేళ్ళకొద్దీ ఉద్యోగాలు?
త్వారా లో ఆంధ్ర ప్రదేశ్ కి 20 వేళా ఉద్యోగాలు వస్తున్నాయి,ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మరియు ఇన్నోవా సోలుషన్స్ వారు త్వరలో సంస్థలు ఆంధ్ర లో నెలకొల్పనున్నటు ఇందులో భాగంగా 20 వేల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి
త్వరలో ఆంధ్ర ప్రదేశ్ కి 20 వేళా ఉద్యోగాలు వస్తున్నాయి,ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మరియు ఇన్నోవా సోలుషన్స్ వారు త్వరలో సంస్థలు ఆంధ్ర లో నెలకొల్పనున్నటు ఇందులో భాగంగా 20 వేల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్ర బాబు వెల్లడించారు.

భాగస్వామ్య ఒప్పందాల్లో భంగంగా రూ.17 లక్షల కోట్ల విలువైన ఎంవోయుల్లో....రూ.10 లక్షల కోట్ల ఎంవోయుల్లో సాకారమైయ్యేలా కృషి చేస్తున్నామని అన్నారు.పెట్టుబడి పెట్టేవాళ్ళకి సహకరిస్తే ఉద్యోగాలు,ఉపాధి లభిస్తాయని తద్వారా నిరుద్యోగం తగ్గి సంపద కూడా పెరుగుతుందని అన్నారు.
అభివృద్ధిని వ్యతిరేకించే వాళ్ళకి సహకరిస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయని అయన ఉద్ఘాటించారు.విశాఖలోని మధురవాడ ఐ.టి.హిల్-2 పై కాండ్యూయెంట్ తురాయ,ప్రొసీడ్ ఐ.టి సంతాలని అయన ప్రారంబించారు.
అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్స్ మరియు ఇన్నోవా సోలుషన్స్ సంయుక్తన్గా ఏర్పాటు చేస్తున్న క్యాంపస్ కు శిలాఫలకాన్ని సీతమ్మధారలో ఆవిష్కరించారు,అనంతరం ఆయా సంస్థల ఉద్యోగులు,ఐ టి నిపుణులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలకు కేటాయించిన భూములలో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలను తిప్పికొట్టారు.కొంతమంది లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని,పరిశ్రమలకు నెల మీద కాకుండా ఆకాశంలో స్థలాన్ని కెటాయించాలా అని అయన ఎద్దెవా చేసారు.గతంలో హైదరాబాద్ లో కూడా ఐ టి సంస్థలకు భూములు కేటాయించినపుడు ఇలాగే ఆరోపణలు చేశారన్నారు.


Click it and Unblock the Notifications