నిరుద్యోగులకు శుభవార్త ! పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు..!

తాజా ఉద్యోగాలు ! 8వ తరగతి, మెట్రిక్యులేషన్ విద్య అర్హతతో నెలకి రూ.20,000 పైగా జీతం పొందే అవకాశం వచ్చింది.

 ప్రభుత్వ ఉద్యోగం :

ప్రభుత్వ ఉద్యోగం :

అది కూడా పోస్ట్ ఆఫీస్ కార్యాలయాలలో నిరుద్యోగులకు మంచి శుభవార్త అందించిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లో నడుస్తునా పోస్టల్ డిపార్ట్మెంట్, మంచి వేతనం ,తక్కువ పని వత్తిడి,లైఫ్ లాంగ్ శాలరీ గారేంటీ ఇవ్వని ప్రభుత్వ ఉద్యోగాలతోనే సాధ్యం.

కేంద్ర ప్రభుత్వం:

కేంద్ర ప్రభుత్వం:

8 వ తరగతి విద్య అర్హత చదివిన వారికీ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చింది అదే ఈ పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు

హైదరాబాద్ కోటి లో:

హైదరాబాద్ కోటి లో:

హైదరాబాద్ కోటి లో మెయిల్ మోటార్ సర్వీస్ కాపర్ అండ్ టిన్ స్మిత్ గ్రూప్ -సి పోస్టులకి దరఖాస్తు కోరుతోంది.

మెయిల్ మోటార్ సర్వీస్ అంటే ఇది ఏదో చిన్న కంపెనీ చిన్న జీతం అనుకోకండి.

ఎందుకు అంటే కొత్తగా అమలు లోకి వచ్చిన వేతన నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగానికి నెలకు రూ.20000 జీతం దక్కుతుంది అంతే కాకుండా ఒత్తిడి పని వేళలు తక్కువగా ఉంటాయి.

ప్రశ్నలు :

ప్రశ్నలు :

కొద్దీ పాటి అనుభవంతో శాఖ పరీక్షద్వారా భవిషత్తు లో ఉన్నత శిఖరాన్ని అందుకోవచ్చు.

ఖాళీలను రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. మరియు ప్రశ్నలు 8 వ తరగతికి సమందించి ఉంటాయి

ఆన్ లైన్ లో:

ఆన్ లైన్ లో:

కావున రైల్వే ఉద్యోగాలు, పోటీ పరీక్షలకి సిద్ధం అవ్వుతున వారు ప్రయత్నించవచ్చు.

ఈ ఉద్యోగానికి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి దరఖాస్తుకు ఆఖరి తేదీ మార్చి 31 వ తేదీ వరకు ఉంది.

WWW . INDIAPOSTOFFICE .IN వెబ్ సైట్ లో కి వెళ్లి అప్లై చేసుకోవాలి

వయస్సు :

వయస్సు :

వయస్సు 18 నుంచి 27 వరకు ఉండాలి.

SC ST లో 5 ఏళ్ళు OBC లకు 3 ఏళ్ళు గరిష్ట వయస్సు లో సడలింపులు ఉంటాయి. అప్లికేషన్ ఫీజు రూ.100 అందరు అభ్యర్థిలు కట్టాలి.

పరీక్ష ఫీజు :

పరీక్ష ఫీజు :

పరీక్ష ఫీజు రూ.400 మహిళలు , SC ST లుదివ్యంగులు పరీక్ష ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.

విద్యార్హత:

విద్యార్హత:

8 వ తరగతి విద్యార్హత కాబట్టి ప్రశ్నలు సులువుగా ఉంటాయి.దాదాపుగా 2 నెలల సమయం ఉంటుంది కాబట్టి మంచి మెటీరియల్ను సిద్ధం చేసుకొని ప్రణాలికను సిద్ధం చేసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+