జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశం ముగిసింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి 54 విభాగాలకు చెందిన 29 వస్తువల పన్ను రేట్లను తగ్గించిందని తెలిపారు. వీటిలో ముఖ్యంగా హస్త
జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశం ముగిసింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి 54 విభాగాలకు చెందిన 29 వస్తువల పన్ను రేట్లను తగ్గించిందని తెలిపారు. వీటిలో ముఖ్యంగా హస్తకళల వస్తువులున్నట్టు పేర్కొన్నారు. 29 రకాల హస్తకళ వస్తువులను 0% శ్లాబులోకి తెచ్చామని, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై రేట్లను తగ్గించినట్టు ప్రకటించారు. మార్పులు చేసిన జీఎస్టీ రేట్లను జనవరి 25 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ సమావేశం నిర్వహించింది.
అంతేకాక ఈ సమావేశంలో రిటర్న్స్, ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేసే అంశంపై కూడా చర్చించినట్టు తెలిసింది. ఈ-వే బిల్లు కూడా ఫిబ్రవరి 1 నుంచి కచ్చితంగా అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే నేడు నిర్వహించిన ఈ సమావేశంలో కీలక అంశమైన పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై చర్చించలేదు. అయితే బీడీలపై జీఎస్టీ తగ్గించాలని కోరినా.. కౌన్సిల్ ఆమోదించలేదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ వస్తువులపై మాత్రం జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతం తగ్గింపుకు ఆమోదం లభించిందన్నారు.
ఇంతకుముందు180 వస్తువులపై జీఎస్టీ తగ్గింది. జాబితా కోసం క్లిక్ చేయండి
28 నుంచి 18 శాతానికి తగ్గించినవి
పాత మరియు ఉపయోగించిన మోటారు వాహనాలు (మాధ్యమం మరియు పెద్ద కార్లు మరియు SUV లకు) సరఫరాదారు యొక్క మార్జిన్లో, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ / విలువ-జోడించిన పన్ను లేదా GST యొక్క ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ అతనికి లభించింది. బస్సులు, ప్రజా రవాణాలో ఉపయోగం కోసం, ప్రత్యేకంగా జీవ ఇంధనాలు వాడే వాటికి 18 శాతం పన్ను అమలవుతుంది.
28 నుంచి 12 శాతానికి తగ్గినవి
అన్ని రకాల పాత మరియు వాడిన కార్లు మరియు SUV లకు సంబంధించిన పరిస్థితులు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ / విలువ-జోడించిన పన్ను లేదా అటువంటి వాహనాలపై చెల్లించిన జీఎస్టీ 28 నుంచి 12 శాతానికి తగ్గుతుంది.

18 నుంచి 12 శాతానికి తగ్గినవి
షుగర్ ఉడికించిన మిఠాయి
తాగునీరు 20 లిట్టర్లలో ప్యాక్ చేయబడింది
ఎరువులు గ్రేడ్ ఫాస్పోరిక్ యాసిడ్
బయో డీజిల్
బయో పెస్టిసైడ్స్
18 నుంచి 5 శాతానికి తగ్గినవి
LPG పంపిణీదారులు శాస్త్రీయ మరియు సాంకేతిక పరికరాలు, ఉపకరణాలు, ఉపకరణాలు, ఉపకరణాలు, భాగాలు, భాగాలు, విడిభాగాలు, టూల్స్, mockups మరియు గుణకాలు, ముడి పదార్థం మరియు తినుబండారాలు అవసరం కోసం ప్రయోగ వాహనాలు మరియు ఉపగ్రహాలు మరియు పేలోడ్లు
12 నుంచి 5 శాతానికి తగ్గినవి
గడ్డి, ఈస్పార్టో లేదా ఇతర ప్లెయిటింగ్ పదార్థాల వ్యాసాలు; బుట్ట-సామాను మరియు మంత్రవిద్య
12 నుంచి 18 శాతానికి పెరిగినవి
సిగరెట్ ఫిల్టర్ రాడ్స్
12 నుంచి 5 శాతానికి తగ్గి, ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్ రానివి
వెల్వెట్ ఫ్యాబ్రిక్
3 నుంచి 0.25 శాతానికి తగ్గినవి
డైమండ్లు, విలువైన రాళ్లు
అసలు జీఎస్టీ లేనివి
విభూతి
వినికిడి యంత్రాలు, దాని సంబంధిత పరికరాలు
తవుడు
కొత్తగా జీఎస్టీ పరిధిలోకి తెచ్చినవి
రైస్ బ్రాన్(డీ ఆయిల్డ్ కాకుండా మిగిలినవి)
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications