For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ వ‌స్తువుల రేట్ల మార్పు ఈ రోజు నుంచే

28% ప‌న్ను శ్లాబులో ఉన్న 180 వ‌స్తువుల రేట్ల‌ను త‌గ్గిస్తూ, ఇంకా దాదాపు 210 వ‌స్తువుల రేట్ల‌ను జీఎస్టీ కౌన్సిల్ మార్చేందుకు నిర్ణ‌యించింది.

|

ఇటీవ‌ల జీఎస్‌టీ కౌన్సిల్ జీఎస్టీ రేట్ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండు వంద‌ల వ‌స్తువుల రేట్లు ఈ రోజు నుంచి మార‌తాయి. జీఎస్టీ కౌన్సిల్ నవంబ‌రు 10న గౌహ‌తిలో స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. 28% ప‌న్ను శ్లాబులో ఉన్న 180 వ‌స్తువుల రేట్ల‌ను త‌గ్గిస్తూ, ఇంకా దాదాపు 210 వ‌స్తువుల రేట్ల‌ను జీఎస్టీ కౌన్సిల్ మార్చేందుకు నిర్ణ‌యించింది.
ఈ జాబితాను తెలుసుకునేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి

gst rates by Chandra Sekhar on Scribd

Read more about: gst జీఎస్టీ
English summary

జీఎస్టీ వ‌స్తువుల రేట్ల మార్పు ఈ రోజు నుంచే | gst reduced from today november 15th

The GST Council, during its meeting on November 10 in Guwahati, had recommended that GST rates on nearly 210 items, 180 of them in the top 28 per cent tax bracket, be slashed.
Story first published: Wednesday, November 15, 2017, 13:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X