చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ఇంటర్నెట్ భాగస్వామిగా యాక్ట్
చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించి అధికారిక ఇంటర్నెట్ కరెన్సీ బాధ్యతలను యాక్ట్ ఫైబర్ నెట్ తీసుకునే విధంగా రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరింది. దీంతో చెన్నై చిదంబరం స్టేడియంలో మొత్తం ఏరియ
చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించి అధికారిక ఇంటర్నెట్ కరెన్సీ బాధ్యతలను యాక్ట్ ఫైబర్ నెట్ తీసుకునే విధంగా రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరింది. దీంతో చెన్నై చిదంబరం స్టేడియంలో మొత్తం ఏరియాకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు గాను వైఫై కవరేజీ ఇచ్చే పనిని యాక్ట్ ఫైబర్ నెట్ చేపడుతుంది. "స్టేడియంలో 40 వేల మంది అభిమానులు కూర్చొంటారు. హైడెఫినిషన్ నాణ్యతతో వాళ్లు వీడియో చూస్తారు. అదే విధంగా వారంతా స్టేడియంలో ఎక్కడైనా ఇంటర్నెట్ వాడేందుకు వీలుగా, లైవ్ వీడియోలు చూసేందుకు యాక్ట్ వీలు కల్పిస్తుంది. ప్రపంచంలో అత్యుత్తమ స్టేడియంలా ఉండేలా యాక్ట్ అభిమానులకు తగిన అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తుందని యాక్ట్ ఫైబర్నెట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ."

యాక్ట్ అంటే అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీ లిమిటెడ్. ఇది సుందర్ రాజు అని వ్యక్తిచే 2000 సంవత్సరంలో బెంగుళూర్లో స్థాపించబడింది. 2008 సంవత్సరంలో ఈక్విటీ సంస్థ ఇండియా వాల్యూ ఫండ్ అడ్వైజర్స్(ఐవీఎఫ్ఏ) యాక్ట్ సంస్థలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. 2009 సంవత్సరంలో బీమ్ టెలికాంను యాక్ట్ స్వాధీనం చేసుకుంది. జులై 2014లో యాక్ట్ తన బ్రాడ్ బ్యాండ్ పేరును యాక్ట్ ఫైబర్ నెట్ పేరుతో రీబ్రాండింగ్ చేసింది. సిటీ వైఫై ప్రాజెక్టు అనే పేరుతో హైదరాబాద్ నగరంలో వివిధ ప్రదేశాల్లో 1000 వైఫై హాట్ స్పాట్లను ఇన్‌స్టాల్ చేసే పనిలో యాక్ట్ నిమగ్నమై ఉంది. దేశంలో టాప్ 10 టెలికాం సంస్థలు


Click it and Unblock the Notifications