ముఖ్యంగా కార్మికులు ఎక్కువగా ఆధారపడే రంగాలు, వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టింది. జీఎస్టీ, అంతకుముందు నోట్ల రద్దు కారణంగా చితికిపోయిన పరిశ్రమలకు ఊతమిస్తూ ఎగుమతిదార్లకు అదనంగా రూ.8450 కోట్ల
నోట్ల రద్దు తర్వాత దేశంలో ఉద్యోగాలపైనే కాకుండా ఎగుమతులపై ప్రభావం పడింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం సంసిద్దమైంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మధ్య కాలంలో ఏయే ఎగుమతులను ఎక్కువ చేయగలరు, ఇప్పుడున్న స్థాయి నుంచి మెరుగుపడాలంటే ఏం చేయాలన్న దానిపై ఒక సమీక్షను విడుదల చేసింది. ముఖ్యంగా కార్మికులు ఎక్కువగా ఆధారపడే రంగాలు, వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టింది. జీఎస్టీ, అంతకుముందు నోట్ల రద్దు కారణంగా చితికిపోయిన పరిశ్రమలకు ఊతమిస్తూ ఎగుమతిదార్లకు అదనంగా రూ.8450 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడున్న ఎగుమతి ప్రోత్సాహకాలకు ఇది 34 శాతం అదనం. జాబితాను కింద చూడొచ్చు

కార్మికులు ఎక్కువగా ఆధారపడే రంగాలు, ఎంఎస్ఎంఈ రంగాలకు మొత్తం రూ.4567 కోట్ల ప్రయోజనాలు కల్పించే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఎగుమతి ప్రోత్సాహకాల జాబితా ఈ విధంగా ఉంది.
లెదర్ రంగం: రూ. 749 కోట్లు
చేతితో తయారయ్యే కార్పెట్లు: రూ. 921 కోట్లు
వ్యవసాయ రంగం: రూ. 1354 కోట్లు
మెరైన్ ఉత్పత్తులు: రూ. 759 కోట్లు
టెలికాం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు :రూ. 369 కోట్లు
మెడికల్ ఎక్విప్ మెంట్ల(వైద్య పరికరాల) కొరకు: రూ. 193 కోట్లు
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications