సియాజ్ డీజిల్ కారుపై భారీ తగ్గింపును ప్రకటించిన మారుతి సుజుకి
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి వినియోగదారులకు తీపి కబురు అందించింది. కార్ల కొనుగోలు దారుల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి వినియోగదారులకు తీపి కబురు అందించింది. కార్ల కొనుగోలు దారుల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన పలు మోడళ్లపై రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ తగ్గిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మారుతి ఆల్టో 800పై రూ.35 వేలు, స్విఫ్ట్‌పై రూ.30 వేలు, ఎర్టిగా డీజిల్ వేరియంట్‌పైన రూ.40 వేల వరకూ తగ్గింపు లభించనున్నట్లు ఆటోమొబైల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టాప్ 10 ఆటో మొబైల్ దిగ్గజాలు

దేశంలో కార్ల తయారీలో అగ్ర స్థానంలో ఉన్న మారుతి ఏడాది చివర్లో ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఆల్టో, వేగాన్ ఆర్, స్విఫ్ట్, సియాజ్, సెలెరియో, ఇగ్నిస్, ఎర్టిగా మోడళ్లపై తగ్గింపును ఇస్తోంది. సియాజ్ డీజిల్ కారు ధరను సైతం రూ.35 వేల నుంచి రూ.90 వేల వరకూ తగ్గించినట్లు తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications