ఎస్బీఐ డిజిటల్ కార్యకలాపాలన్నీ ఒకే చోట ‘యోనో’ యాప్ ద్వారా
ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, షాపింగ్, బ్యాంకింగ్ వంటి పలు, రుణం కోసం దరఖాస్తు చేయడం వంటి అన్ని అవసరాలను ఒకే చోట యూజర్లకు అందించేలాఈ యాప్ పనికొస్తుందని బ్యాంక్ పేర్కొంది.
దేశ బ్యాంకింగ్ రంగ దిగ్గజం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఎస్బీఐ) తాజాగా 'యోనో' యాప్‌ను విడుదల చేసింది. ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, షాపింగ్, బ్యాంకింగ్ వంటి పలు, రుణం కోసం దరఖాస్తు చేయడం వంటి అన్ని అవసరాలను ఒకే చోట యూజర్లకు అందించేలాఈ యాప్ పనికొస్తుందని బ్యాంక్ పేర్కొంది. యోనో యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ ఫాంలలో అందుబాటులో ఉంది. ఎస్బీఐ ఖాతాదారులు తప్పక మొబైల్లో ఉంచుకోవాల్సిన యాప్‌లు

ఈ యోనో యాప్‌లో భవిష్యత్తులో ఎస్బీఐ అందించే అన్ని ఆర్థిక సేవలు, ఎస్బీఐ అనుబంధ సంస్థలు-ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ జనరల్; ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ క్యాపిటల్, ఎస్బీఐ కార్డ్స్ వంటి వాటికి సంబంధించిన సేవలను జతచేస్తారు. వినియోగదారులు నేరుగా యాప్ నుంచే గృహ రుణాలు, వాహన రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వినియోగదారులు యాప్ ద్వారానే ఎస్బీఐ ఖాతాను తెరవొచ్చు, డబ్బు బదిలీ చేసుకోవచ్చు. ఎటువంటి పత్రాలు లేకుండా ప్రీ అప్రూవ్డ్ వ్యక్తిగత రుణం పొందవచ్చు. ఇంకా ఎఫ్డీలపై ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications