భవిష్యనిధి(పీఎఫ్) చందాదారులకు శుభవార్త. పీఎఫ్ ఖాతాల్లో ఉద్యోగులు జమ చేసే డబ్బును ఎక్స్చేంజ్ ట్రేడేడ్ ఫండ్లలో పెట్టుబడులుగా పెట్టాలని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ నిర్ణయించింది.
భవిష్యనిధి(పీఎఫ్) చందాదారులకు శుభవార్త. పీఎఫ్ ఖాతాల్లో ఉద్యోగులు జమ చేసే డబ్బును ఎక్స్చేంజ్ ట్రేడేడ్ ఫండ్లలో పెట్టుబడులుగా పెట్టాలని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 4.5 కోట్ల మంది పీఎఫ్ చందాదారులు తమ ఖాతాలకు ఎన్ని ETF యూనిట్లు వచ్చాయో చూసుకోగల వీలుంటుందని భవిష్యనిధి సంస్థ తెలిపింది. కాగ్ చేసిన పరిశీలను కూడా ఈ గణాంక విధానంలో చేర్చినట్లు భవిష్య నిధి ధర్మకర్త సభ్యులు వెల్లడించారు. దీంతో పాటు కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థను కూడా ఆమోదించామని పీఎఫ్ నియంత్రణ సంస్థ పేర్కొంది. పీఎఫ్ ఖాతా ఉండటం వల్ల కలిగే 10 ప్రయోజనాలు

ఫీఎఫ్ సొమ్మును మార్కెట్ ట్రేడింగ్‌లో పాల్గొనే కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మార్కెట్ ధరలో సబ్‌స్క్రైబర్లు వాటా రూపంలో రిడీమ్ చేసుకునేందుకు వీలు కల్పించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ విధంగా మార్కెట్ షేర్ ధరలో ఎంత వస్తే అంత తీసుకునేలా చందాదారులు ప్రయోజనం పొందేందుకు సంబంధించిన ప్రతిపాదన గతంలో పీఎఫ్ నియంత్రణ సంస్థ చేసింది.
ఈ మేరకు గురువారం భేటీ అయిన భవిష్య నిధి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు(పీఎఫ్ ధర్మకర్తల మండలి) ఈక్విటీ అనుసంధాన పెట్టుబడులకు కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఈ కొత్త విధానం పీఎఫ్ చందాదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications