For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వ‌ల్ప‌లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

ట్రేడింగ్ ఆద్యంతం లాభన‌ష్టాల మ‌ధ్య దోబూచులాడిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించడంతో రోజు మొత్తం స్వల్ప స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.

|

ట్రేడింగ్ ఆద్యంతం లాభన‌ష్టాల మ‌ధ్య దోబూచులాడిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించడంతో రోజు మొత్తం స్వల్ప స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 26 పాయింట్ల స్వల్ప లాభంతో 33,588 వద్ద నిలవగా.. నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,349 వద్ద స్థిరపడింది. మార్కెట్లకు ప్రధానంగా పెద్ద కంపెనీల‌యిన ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్‌ దన్నుగా నిలిచాయి.

లాభాల్లో మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ(1.31%), టెక్నాల‌జీ(0.84%), మూల‌ధ‌న వ‌స్తువులు(0.45%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్(0.43%) లాభ‌ప‌డగా, మ‌రో వైపు లోహ‌, వాహ‌న‌, మౌలిక రంగాలు స్వ‌ల్పంగా న‌ష్ట‌పోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్లో లాభ‌ప‌డ్డ‌, న‌ష్ట‌పోయిన కంపెనీల వివ‌రాలు ఇలా ఉన్నాయి. లాభ‌ప‌డిన వాటిలో ఇన్ఫోసిస్‌(2.58%), స‌న్ ఫార్మా(1.77%), రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్(1.75%), ఐష‌ర్ మోటార్స్(14.6%), టెక్ మ‌హీంద్రా ముందుండ‌గా మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో డాక్ట‌ర్ రెడ్డీస్(2.3%), అదానీ(1.79%), ఇండియా బుల్స్ హౌసింగ్(1.61%), బ‌జాజ్ ఆటో(1.47%), గెయిల్ ఇండియా(1.31%) ప్ర‌ముఖంగా ఉన్నాయి.దేశంలో టాప్ 10 టెలికాం కంపెనీలు

English summary

స్వ‌ల్ప‌లాభాల‌తో ముగిసిన మార్కెట్లు | sensex ended with 26 points gains

The Sensex and Nifty ended little changed on Thursday, as gains in IT companies such as Infosys Ltd helped offset declines in financial firms, while bonds fell after oil prices hit a two-year high.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X