27 వస్తువులు, 12 సేవలపై జీఎస్టీ తగ్గింపు
జీఎస్టీ కౌన్సిల్ ఎస్ఎంఈ, ఎగుమతిదారులకు సంతోషం కలిగించే నిర్ణయం తీసుకుంది. అరుణ్ జైట్లీ వెలువరించిన నిర్ణయాల్లో ముఖ్యమైన కొన్ని అంశాలు...
జీఎస్టీ కౌన్సిల్ ఎస్ఎంఈ, ఎగుమతిదారులకు సంతోషం కలిగించే నిర్ణయం తీసుకుంది. అరుణ్ జైట్లీ వెలువరించిన నిర్ణయాల్లో ముఖ్యమైన కొన్ని అంశాలు...

జీఎస్టీకి సంబంధించి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు
1. వస్త్రాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు.
2. 60 వస్తువులపై పన్ను 12% నుంచి 5 శాతానికి తగ్గింపు
3. రెస్టారెంట్ల తినుబండారాలపై పన్ను తగ్గింపు 12 శాతానికి
4. 1.5 కోటి కంటే వార్షిక టర్నోవర్ ఉన్నవారు మూడు నెలలకొకసారి రిటర్నులు ఫైల్ చేస్తే చాలు
5. కాంపోజిషన్ పథకం కింద ఉన్న టర్నోవర్ పరిమితి రూ.75 లక్షల నుంచి రూ.1 కోటికి పెంపు
6. ఈ-వే బిల్లులు ఏప్రిల్ 2018 వరకూ అవసరం లేకుండా తేదీ పొడిగింపు
7. రివర్స్ చార్జ్ మార్చి 31,2018 లేకుండా నిర్ణయం
8. రూ.1.5 కోటి లోపు టర్నోవర్ ఉన్నవారు నెలవారీ పన్ను చెల్లింపు చేస్తూ, మూడు నెలలకు రిటర్నుల ఫైలింగ్ చేసేలా వెసులుబాటు
9. ఎండు మామిడి, కాఖ్రా, నమ్‌కీన్, ఆయుర్వేదిక్ మందుల పై జీఎస్టీ రేట్లను 5 శాతానికి తగ్గించారు.
10. ఇమిటేషన్ జెవలరీ, ఆహారం, ప్రింటింగ్ వస్తువులపై జీఎస్టీ 12 నుంచి 5%కు తగ్గింపు


Click it and Unblock the Notifications