ముఖ్య ఆర్థిక సలహాదారు పదవీ కాలం మరో ఏడాది పాటు పొడిగింపు
ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పదవీ కాలాన్ని అక్టోబర్ 2018 వరకూ మరో ఏడాది పాటు పొడిగించారు. 2014లో ఆయన మూడేళ్ల కాలానికి ఆ పదవిలో నియమితులయ్యారు.
ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పదవీ కాలాన్ని అక్టోబర్ 2018 వరకూ మరో ఏడాది పాటు పొడిగించారు. 2014లో ఆయన మూడేళ్ల కాలానికి ఆ పదవిలో నియమితులయ్యారు. ఇప్పుడు అక్టోబర్ 16,2017న ఆయన పదవీ కాలం ముగియనుండటంతో ప్రస్తుతం మరో ఏడాది పాటు పొడిగించారు. పదవీ కాలం పొడిగింపుకు సంబంధించిన ఫైల్ ముందుకు సాగింది. అయితే దానికి సంబంధించిన ప్రకటనే రావాల్సి ఉందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

పీటీఐ నివేదిక ప్రకారం,సుబ్రమణియన్ పీటర్సన్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. అయితే 2014లో మన దేశానికి ముఖ్యమైన పదవి చేపట్టడానికి వచ్చారు. స్థూల ఆర్థిక విధానాలు, వార్షిక విశ్లేషణలు, ఆర్థిక సర్వే వంటి అంశాల్లో ఆర్థిక శాఖకు సలహాలిచ్చే పని ముఖ్య ఆర్థిక సలహాదారు నిర్వర్తిస్తారు. ఒక పక్క వృద్ది తగ్గుముఖం పట్టడం, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక స్థితిని గురించి వివరించేందుకు శుక్రవారం సుబ్రమణియన్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications