సామాజిక రంగంపై దృష్టి సారించడంతో పాటు పలు సంస్కరణలు కొనసాగిస్తూ పోతే భారత్ వచ్చే పదేళ్లలో జపాన్,జర్మనీలను దాటేసి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని బ్రిటీష్ బ్రోక
సామాజిక రంగంపై దృష్టి సారించడంతో పాటు పలు సంస్కరణలు కొనసాగిస్తూ పోతే భారత్ వచ్చే పదేళ్లలో జపాన్,జర్మనీలను దాటేసి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని బ్రిటీష్ బ్రోకరేజీ సంస్థ హెచ్ఎస్బీసీ చెప్పింది. "దేశంలో విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై చేసే ఖర్చు చాలా తక్కువగా ఉంది. ఇది వ్యవస్థకు మంచిది కాదు... ఆయా రంగాలకు మరింత మూలధనాన్ని సమకూర్చుకోవాలి. ఆర్థిక వృద్దికి, రాజకీయ స్థిరత్వానికి ఇది అసవరం" అని హెచ్ఎస్బీసీ వెల్లడించింది.

వచ్చే పదేళ్లలో భారత్ జపాన్, జర్మనీలను తోసిరాజని డాలరు లెక్కల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారుకాగలదు. అంతే కాకుండా కొనుగోలు శక్తి ఆధారంగా చూస్తే చాలా తొందరగానే భారత్ శక్తిమంతమైన దేశం అవుతుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2028 నాటికి జపాన్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగాను, జర్మనీ 6 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంటే భారత్ మాత్రం 7 ట్రిలియన్ డాలర్ల మేరకు చేరుకోగలదని అంచనాలు వెలువరిస్తున్నాయి. ప్రస్తుతం దేశ జీడీపీ 2.3 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. దీంతో అంతర్జాతీయ ర్యాంకింగ్లో మనం ఐదో స్థానంలో ఉన్నాం.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications