వినియోగదారులను మోసం చేసినందుకు తగిన మూల్యం చెల్లిస్తోంది ఐడియా. కస్టమర్ల దగ్గర నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసినందుకు గాను ఐడియా సెల్యులార్కు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) జరి
వినియోగదారులను మోసం చేసినందుకు తగిన మూల్యం చెల్లిస్తోంది ఐడియా. కస్టమర్ల దగ్గర నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసినందుకు గాను ఐడియా సెల్యులార్కు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) జరిమానా విధించింది. రూ.2.97కోట్లు చెల్లించాల్సిందిగా ట్రాయ్ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఐడియా వినియోగదారుల నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసినందుకు గాను ఈ జరిమానా విధించింది. మే 2005 నుంచి 2007 జనవరి మధ్యలో ఐడియా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్‌కు కాల్స్ చేసినపుడు ఈ అధిక ఛార్జీలు వసూలు చేశారు.

టెలికం కన్జ్యూమర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్(టీసీఈపీఎఫ్)కు 15 రోజుల్లో ఐడియా రూ.2,97,90,173 జరిమానాను కట్టాల్సిందిగా శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఒకే రాష్ట్రంలో ఒక సర్వీస్ నుంచి మరో సర్వీస్‌కు ఫోన్లు చేసుకున్న సమయంలో వేర్వేరు ఛార్జీలను ఐడియా వసూలు చేసినట్లు ట్రాయ్ వెల్లడించింది.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications