జీఎస్టీ రిటర్నులకు గడువు పెంపు
నిజానికి జులై నెలకు సంబంధించిన రిటర్నులు దాఖలు చేసేందుకు ఆగస్టు 20తో గడువు ముగియాల్సింది. అయితే అందరూ రిటర్నులు చేయడంలో సహకరించేందుకు గాను ప్రభుత్వం జీఎస్టీ రిటర్నులు(ఫారం-3బీ) సమర్పించ
జులై 1న జీఎస్టీ అమలు మొదలైంది. జీఎస్టీ రిటర్నులకు అందరూ సిద్దమవ్వాల్సిన తరుణం ఇది. నిజానికి జులై నెలకు సంబంధించిన రిటర్నులు దాఖలు చేసేందుకు ఆగస్టు 20తో గడువు ముగియాల్సింది. అయితే అందరూ రిటర్నులు చేయడంలో సహకరించేందుకు గాను ప్రభుత్వం జీఎస్టీ రిటర్నులు(ఫారం-3బీ) సమర్పించేందుకు గడువును ఆగస్టు 25 వరకూ పెంచింది. ముఖ్యంగా జీఎస్టీ వెబ్సైట్లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే రిటర్నుల దాఖలుకు గడువును 5 రోజులు పెంచారు.

వ్యాపారులంతా తుడి గడువు కోసం వేచిచూడకుండా సత్వరమే జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్లో జీఎస్టీ ఆర్డినెన్స్ తేవడం ఆలస్యం అయింది కనుక గడువు పెంచాల్సిందిగా కోరింది. మరో వైపు కొన్ని రాష్ట్రాల్లో వరదల కారణంగా వ్యవస్థలు సరిగా పనిచేయనందున వారికి రిటర్నుల దాఖలు గడువుకు మరింత సమయం కావాలని విన్నవించారని ఆర్థిక శాఖ శనివారం తెలిపింది. ఆఖరు నిమిషయంలో ఎక్కువ మంది రిటర్నులు చేసేందుకు సిద్దమవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయని దీంతో గడువును పెంచుతున్నట్లుగా ఆర్థిక శాఖ వెల్లడించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications