రిటైల్ స్టోర్లను తెరవనున్న మోటారోలా
భారత్‌లో రిటైల్ వ్యాపారాన్ని విస్తరించే దిశగా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటరోలా ముందుకెళుతోంది. దీనిలో భాగంగా ప్రత్యేకమైన మోటరోలా స్టోర్స్ మోటో హబ్‌లను ప్రారంభించింది.
భారత్‌లో రిటైల్ వ్యాపారాన్ని విస్తరించే దిశగా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటరోలా ముందుకెళుతోంది. దీనిలో భాగంగా ప్రత్యేకమైన మోటరోలా స్టోర్స్ మోటో హబ్‌లను ప్రారంభించింది. ఈ హబ్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటాయని ఆ కంపెనీ పేర్కొంది. నొయిడాలో రెండు, ఇందిరాపురంలో ఒకటి, ముంబయిలో మూడు హబ్‌లను ప్రారంభించినట్లు తెలిపింది.
దేశంలో మోటారోలా విస్తరించనున్న హబ్‌లు
- గ్రేట్ ఇండియా ప్లేస్, నోయిడా
- లాజిక్స్ మాల్, నోయిడా
- షిప్రా మాల్, ఇందిరాపురం
- ఎక్స్‌పీరియా మాల్, డొంబివాలీ, ముంబయి
- క్షోరమ్ మాల్, థానే, ముంబయి
- వివియానా మాల్, థానే, ముంబయి

ఏడాది చివరికల్లా భారతదేశ వ్యాప్తంగా 50 స్టోర్లను తెరవాలనేది మోటారోలా ప్రణాళిక. మోటారోలా ఇటీవల ప్రవేశపెట్టిన మోటో ఈ4,ఈ4 ప్లస్, మోటో సీ, మోటో జీ, మోటో జెడ్2 ప్లేతో పాటు, పలు మోటో మోడ్స్ అమ్మకాలకు అందుబాటులో ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications