డొక్లామ్ ఎఫెక్ట్: మన ఫార్మా కంపెనీ కొనుగోలుకు నో
దేశీయ ఫార్మా సంస్థ గ్లాండ్ ఫార్మాను కొనుగోలు చేసేందుకు చైనా ఫార్మా సంస్థ షాంఘై ఫోసన్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు తగిలింది. ఒక పక్క సరిహద్దుల్లో డొక్లామ్ విషయమై వివాదాలు చెలరేగుతున్న నేపథ్యం
దేశీయ ఫార్మా సంస్థ గ్లాండ్ ఫార్మాను కొనుగోలు చేసేందుకు చైనా ఫార్మా సంస్థ షాంఘై ఫోసన్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు తగిలింది. ఒక పక్క సరిహద్దుల్లో డొక్లామ్ విషయమై వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం దీనికి సంబంధించి అనుమతులను నిలిపివేసింది. నిజానికి ఒక దేశీయ కంపెనీని చైనా కంపెనీలు కొనుగోలు చేయడంలో ఇది అతిపెద్ద ఒప్పందం. అయితే నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల ఉప కమిటీ చైనా కంపెనీ, గ్లాండ్ ఫార్మాలో 86% వాటాను కొనుగోలు చేయకుండా ఆపేయాలని నిర్ణయించినట్లు రహస్య వర్గాల సమాచారం.

అయితే అధికారికంగా ఆ రెండు కంపెనీలకు సమాచారం చేరవేయనప్పటికీ, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పిన దాన్ని బట్టి ఒప్పందం ముందుకెళ్లే అవకాశం లేదు. హిమాలయ ప్రాంతంలో చైనా, భారత్ మధ్య సరిహద్దు వద్ద చాలా రోజుల నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. 1962 నుంచి యుద్దం తర్వాత సరిహద్దు వద్ద చైనా తరుచూ వివాదాలను రాజేస్తూనే ఉంది. దీంతో దీని ప్రభావం పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై పడుతుందేమో చూడాలి.
More From GoodReturns

కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. స్ట్రాంగ్ వార్నింగ్తో ఖండించిన భారత్.. ఆప్ఘన్లకు మద్ధతు ప్రకటన..

ఇరాన్ యుద్ధం.. ఎరువుల కొరతతో సంక్షోభంలోకి వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ మార్గాలు వైపు కేంద్రం అడుగులు..

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications