బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్నారా? పాస్‌వర్డ్‌లను మార్చుకోండి
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్నారా? పాస్‌వర్డ్‌లను మార్చుకోండితమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులను వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని బీఎస్ఎన్ఎల్ సంస్థ కోరింది.
తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులను వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని బీఎస్ఎన్ఎల్ సంస్థ కోరింది. పలు బ్రాడ్‌బ్యాండ్ సిస్టమ్‌లపై ఇటీవల మాల్వేర్ దాడులు జరగడంతో డిఫాల్ట్ సిస్టమ్ పాస్‌వర్డులను తక్షణం మార్చుకోవాలని సూచించింది.
2 వేల బ్రాడ్‌బ్యాండ్ మోడమ్స్పై మాల్వేర్ ప్రభావం చూపించిందని .. డిఫాల్ట్ పాస్వర్డ్ 'అడ్మిన్'ను వీరు మార్చుకోకపోవడంతోనే ఈ దాడులు జరిగాయని కంపెనీ ప్రతినిధులు వివరించారు.

'వినియోగదారులు తమ బ్రాడ్‌బ్యాండ్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోవాలి. ఒక్కసారి పాస్‌వర్డ్‌ను మార్చితే ఇక ఎలాంటి సమస్య ఉండదు' అని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలియజేశారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications