మూడో వరుస త్రైమాసికంలోనూ ఐడియాకు నష్టాలే...
దేశంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ ఐడియా వరుసగా మూడో త్రైమాసికంలోనూ నష్టాలను చవిచూసింది. రిలయన్స్ జియో నుంచి తీవ్ర పోటీ నేపథ్యంలో టెలికాం సంస్థలన్నీ నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిం
దేశంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ ఐడియా వరుసగా మూడో త్రైమాసికంలోనూ నష్టాలను చవిచూసింది. రిలయన్స్ జియో నుంచి తీవ్ర పోటీ నేపథ్యంలో టెలికాం సంస్థలన్నీ నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఐడియా రూ. 815 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.220 కోట్ల లాభాన్ని ప్రకటించింది. దీంతో పోలిస్తే ఈ సంవత్సరం భారీగా నష్టపోయింది. అంతే కాకుండా ఆదాయం సైతం 14% తగ్గి రూ.8182 కోట్లుగా ఉంది.

విశ్లేషకులు ఐడియాకు త్రైమాసిక నష్టాలు రూ.671 కోట్లు ఉండొచ్చని భావించారు. దేశంలో కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత మార్కెట్లోకి జియో నెట్‌వర్క్‌తో ప్రవేశించారు. 30 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రవేశించిన రిలయన్స్ జియో మార్కెట్లో ఇతర పోటీ కంపెనీలకు గట్టి పోటీ నిస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications