అమెరికాను మించిన భారత ఫేస్బుక్ యూజర్లు
భారతదేశంలోని ఫేస్బుక్ యూజర్ల సంఖ్య(24.1కోట్లు) సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికాను దాటేసింది. ఫేస్బుక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికాలో యాక్టివ్‌గా ఉండే ఫేస్బుక్ యూజర్ల సంఖ్య 24 కోట్లు
భారతదేశంలోని ఫేస్బుక్ యూజర్ల సంఖ్య(24.1కోట్లు) సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికాను దాటేసింది. ఫేస్బుక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికాలో యాక్టివ్‌గా ఉండే ఫేస్బుక్ యూజర్ల సంఖ్య 24 కోట్లుగా ఉండగా భారత్‌లో ఆ సంఖ్య 24.1 కోట్లుగా ఉన్నట్లు చెప్పింది.

గత ఆరు నెలల్లో భారత్‌లో యాక్టివ్‌గా ఉండే ఫేస్బుక్ వాడకందారుల సంఖ్య 27% అంటే 50 మిలియన్లు పెరగ్గా, అమెరికాలో అదే కాలంలో కేవలం 12%(26 మిలియన్)గా ఉన్నది. అయితే ఎంత వేగంగా ఫేస్బుక్ వాడటం భారత్‌లో పెరుగుతున్నప్పటికీ భారత్‌లో సోషల్ మీడియా వాడకం నెమ్మదిగానే పెరుగుతోంది. దేశ మొత్తం జనాభాలో ఫేస్బుక్ వాడకం దార్ల సంఖ్య కేవలం 19శాతంగా ఉంది. ఇప్పటికే ఫేస్బుక్ లేదా సోషల్ మీడియా నేరాలు సైతం పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వాడకం మీద అవగాహనను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications