ఇన్ఫోసిస్ మొద‌టి త్రైమాసిక ఫ‌లితాల్లో జోష్

మొద‌టి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అంచ‌నాల‌కు మించి రాణించింది. పెద్ద ఆర్థిక సంస్థ‌లు, యూరోపియ‌న్ క్లైంట్ల ద్వారా వ‌చ్చిన రాబ‌డుల‌తో త్రైమాసికంలో దూసుకెళ్లింది. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో మొద‌టి త్రైమాసి

మొద‌టి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అంచ‌నాల‌కు మించి రాణించింది. పెద్ద ఆర్థిక సంస్థ‌లు, యూరోపియ‌న్ క్లైంట్ల ద్వారా వ‌చ్చిన రాబ‌డుల‌తో త్రైమాసికంలో దూసుకెళ్లింది. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో మొద‌టి త్రైమాసికంలో లాభం 1.4% పెరిగి రూ.3483 కోట్ల‌కు చేరింది. ఏప్రిల్ అంచ‌నాల‌ను స‌వ‌రిస్తూ 2017-18లో ఇంత‌కు ముందు అనుకున్న 6.1-8.1% కంటే ఎక్కువ‌గా 7.1-7.9% రెవెన్యూ పెరుగుతుంద‌ని పేర్కొంది. స్థిర క‌రెన్సీ రెవెన్యూ ప‌రంగా చూస్తే ఆదాయ వృద్ది అంచ‌నాల‌ను 6.5-8.5% మ‌ధ్య ఉంచింది.

 అంచ‌నాల‌కు మించి రాణించిన ఇన్ఫీ

గ‌తేడాది పోలిస్తే ఈసారి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫీ డాల‌రు రెవెన్యూ 6 శాతం పెరిగి 2.65 బిలియ‌న్ డాల‌ర్లుగా న‌మోదైంది. నిక‌ర లాభం 541 మిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. అంత‌కు ముందు ఏడాది ఇదే స‌మ‌యంలో నిక‌ర లాభం 511 డాల‌ర్ల కంటే ఇది కాస్త ఎక్కువే.(3.2%). రూపాయిల్లో చూస్తే రెవెన్యూ 1.8% పెరిగి రూ.17,078 కోట్లుగా ఉండ‌గా; నిక‌ర లాభం 1.4% పెరిగి రూ.3483 కోట్ల‌కు పెరిగింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+