బుధవారం ఐఎంపీఎస్ చార్జీలను తగ్గించిన దేశీయ దిగ్గజ బ్యాంక్ శుక్రవారం మరిన్ని చార్జీలను తగ్గించింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలకు సంబంధించిన చార్జీలను జులై 15 నుంచి 75శాతం తగ్గిస్తున్నట్
బుధవారం ఐఎంపీఎస్ చార్జీలను తగ్గించిన దేశీయ దిగ్గజ బ్యాంక్ శుక్రవారం మరిన్ని చార్జీలను తగ్గించింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలకు సంబంధించిన చార్జీలను జులై 15 నుంచి 75శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎవరైనా నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఉపయోగించి నగదు బదిలీ చేస్తే అయ్యే చార్జీలు తగ్గించినట్లు అధికారిక ప్రకటనలో ఎస్బీఐ పేర్కొంది. ప్రభుత్వం చెబుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సాకారమయ్యే దిశలో తాము కదులుతున్నట్లు స్టేట్ బ్యాంక్ వెల్లడించింది.
నెట్ బ్యాంకింగ్, లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పొదుపు ఖాతాదారులు నగదు బదిలీ చేసుకోవాలంటే ఎక్కువగా నెఫ్ట్, ఐఎంపీఎస్ సదుపాయాలను వాడతారు. అదే రూ.2 లక్షల పైబడి నగదు బదిలీ చేసే పొదుపు, కరెంట్ ఖాతా కలిగిన వినియోగదారులు ఆర్టీజీఎస్ సదుపాయాన్ని వినియోగిస్తారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications