చైనాను మించి భారత్ వృద్ది : హర్వర్డ్
వచ్చే దశాబ్ద కాలంలో చైనాను దాటేసి భారతదేశం అభివృద్దిని సాధిస్తుందని హర్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ అభివృద్ది కేంద్రం ఈ విధ
వచ్చే దశాబ్ద కాలంలో చైనాను దాటేసి భారతదేశం అభివృద్దిని సాధిస్తుందని హర్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ అభివృద్ది కేంద్రం ఈ విధమైన అంచనాలను వెలువరించింది. దీని ప్రకారం 2025 వరకూ భారత్ అభివృద్ది చెందుతున్న దేశాల్లో ప్రథమ శ్రేణిలో ఉండటంతో పాటు, కొన్ని కారణాల వల్ల వృద్ది రేటు 7.7%గా ఉండగలదు.

ప్రపంచ వృద్దికి సంబంధించి ఆర్థిక వృద్ది చక్రం చైనా నుంచి భారత్‌కు కదులుతున్నట్లు అధ్యయనం చెప్పింది. "ఒపెక్ దేశాలు కేవలం ఒకే వనరుపై ఆధారపడ్డ మూలంగా వృద్దిలో ఆటంకాలు ఎదుర్కొంటున్నాయి. భారత్, ఇండోనేషియా, వియత్నాం కొత్త మార్గాలను అన్వేషించిన కారణంగా కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. వచ్చే కొన్నేళ్లలో వేగవంతమైన వృద్ది సాధ్యమవుతుంది." అని నివేదిక అభిప్రాయపడింది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications